నా వయస్సు 42 సం.అయినప్పటికి నాకు కంప్యూటర్,ఇంటర్నెట్ మరియు జ్యోతిష్యంతో ఉన్న పరిచయం కారణంగ్గ యువతరం నాకు టచ్లోనే ఉంది. అధనంగా నా పక్ష పత్రికకు యాద్ రెప్స్ గా అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు.
వారి వాలకం చూస్తుంటే స్పార్క్ ఉందిగాని ఆ స్పార్కుతో ఎలా పైకి రావాలో వారికే అర్థం కావడం లేదు. పైగా తమ స్థితిగతులకు పొంతనలేని పాశ్చాత్య సంస్క్రుతికి ప్రాధన్యత ఇస్తుంటారు. ఉ. బెర్త్ డేలు చేసుకోవడం.
త్రాగుడు అలవాటు లేకుంటే . . . →Read More:యువతరం పయణం ఎటు?