ప్రతి వ్యక్తిలోను అఖండమైన యోగ శక్తి కుండలి రూపంలో గుదమునకు రెండంగుళాల పైన మూలాధార చక్రమున సర్పం వలే తన తోకను తనే కరచుకుని ఉందని యోగ శాస్త్రం చెబుత్తుంది. కుండలి జాగ్రుతమైతే తటస్థించే అధ్భుతాలను ఈ టపాలో ఉంచి మరో సరి కొత్త చర్చకు శ్రీకారం చుడుతున్నాను.
మనిషిలో అతని స్వాస సూర్య నాడి ,చంద్ర నాడిగా నడుస్తుంటుంది. (కుడి ఎడమ నాశికా ద్వారముల ద్వారా) ఏదైన అరుదైన తరుణంలో అది సూక్మ్ణా నాడి ద్వారా . . . →Read More:కుండలి చైతన్యం కావడంతో జరిగే అధ్భుతాలు