అదేమి పెంటో తెలీదు కాని. .. కూడలి వారికి ఇదే బావతై పోయింది మీ వ్రాతల్లో బూతుంది బ్యేన్ చేస్తున్నామని మెయిల్ పంపడం. కొంత కాలానికి మళ్ళి పునరుద్దరించటం. ఇంతకీ మన శరీరంలో లేదా బూతు ? మన మనస్సుల్లో లేదా బూతు. నేనైతే శవాలు చేస్తున్నా.. మీరు తరచూ ఇంటర్ నెట్ కి వెళ్ళేవారైతే రన్ లో కెళ్ళి రీసంట్ అని కొట్టి ఎంటర్ చెయ్యండి. మీకు ముందు ఉన్నవారు ఏ ఫైల్స్ ఓపెన్ చేసారో . . . →Read More:నా వ్రాతల్లో బూతుందా ?