10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

నదుల అనుసంథానం, జలయగ్నం పూర్తే తన ద్యేయం అంటాడు. మరి ఈ శని గురించినప్రస్తావనెందుకని మీరు భావించవచ్చు. నదుల అనుసంథానం, జలయగ్నం వంటి బౄహత్తర పథకల పట్ల ఆసక్తి కనబరచాలన్నా , రూపొందించాలన్నా , అమలు చెయ్యాలన్నా శని భలం ఎంతో ముఖ్యం.ఓర్పు,ఓపిక,త్యాగం,నిస్వార్థాలతో పూనుకుంటే కాని నదుల అనుసంథానం, జలయగ్నం వంటి పథకాలు అమలు కావు. మీలో శని గురించి ఉన్న అపోహాలను తొలగించటం, మీల్ నదుల అనుసంథానం, జలయగ్నం పట్ల ఆసక్తి రేఖెంతించటమే నా ఉద్దేశం.
శని పట్టుకుంటే 7.5 సం.లు పీడిస్తాడని అదని ఇదని ఎన్నో అపోహలు మీలో ఉన్నాయి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది . మన దివంగత సి.ఎం. డా.వై.ఎస్. పుట్టిన తేది 8 . ఇది శనికి చెందిన సంఖ్య. పైగా డా.వై.ఎస్. పుట్టిన తేది, నెల ,సం.లను కూడితే 38 వస్తుంది. (8/7/1949) 3 గురువుకు చెందిన సంఖ్య, 8 శనికి ఎందిన సంఖ్య. వ్యవసాయరంగానికి అధిపతి శనియే. అంతే కాదు చాలా ఆలస్యంగా ఫలితం ఇవ్వగల ఏ వ్యాపారం,రంగం,పని, ప్రయత్నాలకు శనియే అధిపతి. శని భలం ఉన్నవారే లాంగ్ టెర్మ్ ప్రోజెక్టుల్లో దిగుతారు, సాధిస్తారు. ఇతర్లు ఏవో చిన్నా , చితకా విషయాలకు పరిమితం అయిపోతారు. ఈ నేపద్యం శని భలం కలవారే నదుల అనుసంథానం, జలయగ్నం వంటి వాతి పై ఆసక్తి చూపుతారు.
శని భలం ఎవరికి ఉంటుంది ?:
డా.వై.ఎస్.లా 8 వతేది ,లేదా 17,26 తేదీలో పుట్టిన వారికి, శనికి సంభంధించిన పుష్యమి,అనురాధా,ఉత్తరాభాధ్రా నక్షత్రాల్లో పుట్టిన వారికి ప్రాధమికంగా శని భలం ఉన్నట్టే. అలాగే పుట్టిన తేది,నెల,సం. సంఖ్యలను కూడి ఏక సంఖ్య చేసినప్పుడు 8 వచ్చినా శని భలం ఉన్నట్టే
శని భలం ఉన్నవారి లక్షణాలు:
అందం,అలంకరణ, డబ్బు, డాబు,దుబారాల పై దౄష్ఠి పెట్టరు. చాలా పొదుపుగా ఉంటారు( శని భలం లేని వారు దుబారా చేసి , దివాళా తీసి ఆ తరువాత పీనాసులుగా తయారవుతారు.వ్యవసాయం, గ్రనైట్స్,పరిశ్రమలు వీరిని మరింత ఆకర్షిస్తాయి. వీరు వ్ధి వ్రాతను విశ్వసిస్తారు. హస్త సాముద్రికంలో శని రేఖకు ఫేట్ లైన్ /విధి రేఖా అని కూడ ఒక పేరుంది. వీరి తీర్పులు నిర్మొహమాటంగా ఉంటాయి. సాధారణ సైనికునిగా చేరి కమేండరుగా, హోటల్ సర్వరు గా జీవితం ప్రారంభించి, ఫైవ్ స్టార్ హోటల్ యజమానిగా ఎదిగిన వారి జాతకంలో ఖచ్చితంగ శని భలం ఉండి తీరుతుంది. వీరు పై పై తళుకులకు లొంగరు. పర్పస్ సెర్వ్ కావడమే వీరికి ముఖ్యం. శని భలం ఉన్న జాతకులకు వచ్చిన చిక్కల్లా ఏమిటంటే వారి శరమ ఫలితం కేవలం వౄద్దాప్యంలోనె అందుతుంది.

శని భలం మరెవ్వరికి ఉంటుంది
(తదుపరి టపాలొ)

RTS Perm Link

September 10th, 2009 at 6:40 pm | Comments & Trackbacks (0) | Permalink