వినియోగదారుల పై వ్యాప్రారస్తుల దోపిడి నానాటికి పెరిగి పోతూనే ఉంది. కన్స్యూమర్ యాక్ట్ 1987 ప్రకారం వినియోగదారునికి కల్పించ బడిన హక్కులు హుళక్కేనా అనిపిస్తుంది. పావలా పెట్టి ఒక వస్తువు కొన్నా మీరు వినియోగదారులే ! మీరు కొన్న వస్తువులో నాణ్యత లోపిస్తే తద్వార మీరు నష్ఠపోతే మీకు సదరు వస్తువును విక్రయించిన వ్యాపరిని ప్రశ్నించే అధికారం మీకుంది. మీకు జరిగిన నష్ఠానికి తగు నష్ఠ పరిహారం పొందే హక్కు మీకుంది. ఈ హక్కు అధికారాలను పొందటానికి . . . →Read More:వినియోగదారుల పై వ్యాప్రారస్తుల దోపిడి !