ఎన్.టి.ఆర్.అభిమానులారా ..కదలి రండి. ఎన్.టి ఆర్ బాటలో 2రూ లకే కిలో బియ్యం ఇస్తున్న వై.ఎస్.ను బలపరుస్తాం
2008 ఏప్రల్ 9 నాడు నేటి సి.ఎం.వై.ఎస్ మన అన్న ఎన్.టి.ఆర్ బాటలో 2రూ.లకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఎన్.టి.ఆర్.కు అసలు సిసలైన రాజకీయ వారసుడు తనేనని నిరూపించారు.
ఎన్.టి.ఆర్.ను వెన్ను పోటు పొడిచి అతని మరణానికి కారకుడైన చంద్రబాబు,రెండు రూ.లకే కిలో బియ్యం పథకాన్ని తుంగలో తొక్కి,5.25రూ గా పెంచిన చంద్రబాబు ఎన్.టి.ఆర్. వారసుడెలా . . . →Read More:ఎన్.టి.ఆర్.అసలు సిసలైన రాజకీయ వారసుడు వై.ఎస్.