చిత్తూరు (ఆగస్ట్ 16) స్థానిక జెడ్.పి.మీటింగ్ హాలులోఆదివారం జరిగిన పాజిటివ్ థింకర్స్ క్లబ్ సెమినారులో ప్రముఖ రచయిత చిత్తూరు మురుగేషన్ డబ్బు గురించిన మర్మాల పై ప్రసంగించారు. తొలూత”ప్రవర్తనా లోపాలు సరి దిద్దుకునే మార్గాలు శీర్శిక పై ప్రసంగిచిన ప్రముఖ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి తమ ఆరోగ్యం భాగా లెనప్పటికి చివరిదాక ఉండి మురుగేషన్ ప్రసంగాన్ని ఆలకించటంతో బాటు మురుగేషన్ సరికొత్త అద్యయనం పై హర్షం వ్యక్తం చేసారు. పాజిటివ్ థింకర్స్ క్లబ్ మరియు చిత్తూరు కృష్ణా . . . →Read More:డబ్బు గురించిన మురుగేషన్ సరి కొత్త అద్యయనానికి ప్రముఖ సైకాలజిస్ట్ సుధాకర్ రెడ్డి హర్షం