1.అమెరికా దేశం తన ప్రవర్తన మార్చుకోవాలి. ప్రపంచ దేశాల మీద పెత్తనం చలాయించాలని వాటి మద్య తగువలు పెట్టడం ,తివ్రవాద ముద్ర వేయడం మానాలి 2.ఇస్రేల్ దేశాన్ని తమ సరిహద్దులోని ఏదో ప్రదేశానికి షిఫ్ట్ చేసుకోవాలి 3.ప్రపంచ దేశాలన్ని ఒక నిర్ణయానికి వచ్చి తీవ్రవాదులతో చర్చలు జరిపి భారత్ లోని ఫెడరల్ వ్యవస్థకు అనుగుణంగా వారికి అధికారాలు పంచివ్వాలి 4.ప్రపంచ దేశాలన్ని తమ ప్రత్యర్ధి దేశాలతో చర్చలు జరిపి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తదుపరి తమ దిఫెన్స్ . . . →Read More:వీటికి ఐ.టి అభివ్రుద్దికి ఏమిటి సంబందం అంటారా?