ఆగస్ట్ 16 న చిత్తూరు పట్టణం,బ్రాహ్మణ వీథిలోని గీతామందిరంలో డబ్బు గురించిన మర్మాలు అనే అంశం పై జరుగనున్న సెమినారుకు గాను ముస్తాబు చేస్తుకుంటున్నా రఫ్ గా ప్రసంగ పాథం కూడ తయారు చేసాను. దానిని బ్లాగ్లోకం ద్రుష్ఠికి పెడుతున్నా. ఆసక్తి గలవారు తమ అభిప్రాయం తెలియ చేస్తే వాటిని పరిగణలోకి తీసుకొని మార్పు చేర్పులు చేసుకుంటాను.. సచ్చితానంద స్వరూపుని వారసులారా ! డబ్బు గురించిన మర్మాల పై తల పెట్టిన ఈ సెమినారుకు పెద్ద . . . →Read More:డబ్బు గురించిన మర్మాలు:సెమినర్ ప్రసంగ పాఠం ముసాయిదా