అవును బ్లాగ్లోకంలోని బ్రాహ్మణోత్తములకు కృతజ్ఞతా సుమాంజలులు తెలియ చేస్తున్నాను. నన్నాడి పోసుకుని , నా గురించి దుష్ప్రచారం చేసి ఒక దశలో నిషేదం కూడ విధింప బడేలా చూసిన వారికి మరో సారి థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే వారల కుట్ర చేసి నా మనస్సు నొచ్చుకునేలా చెయ్యటంతో చాలా కాలం దూరంగా ఉన్న తమిళ బ్లాగ్లోకం వైపు నా దృష్ఠి మలచాను. ఈ రోజు నా సైట్ 12 వ ర్యేంకులో ఉంది. నా సైత్ పరపతి ఏమిటో తెలుసుకోవాలంటే లాగిన్ చెయ్యండి

http://www.tamil10.com

http://www.kavithai07.blogspot.com

RTS Perm Link

Tags Tags:
Categories: politics
Posted By: swamy7867
Last Edit: 10 Oct 2009 @ 09 03 PM

EmailPermalinkComments (0)
\/ More Options ...
Change Theme...
  • Users » 3381
  • Posts/Pages » 457
  • Comments » 757
Change Theme...
  • VoidVoid « Default
  • LifeLife
  • EarthEarth
  • WindWind
  • WaterWater
  • FireFire
  • LightLight

ABOUT ME



    No Child Pages.