SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
మీరు కోరుకున్నది అమ్మాయన్న అంతే, అధికారమైనా అంతే
Jan 4th, 2009 by chittoor Murugeshan

మీరు దేన్ ఇ కొరకు ప్రాకులాడుతాrO దానిని పొందలేక పోతారు. మరి దేనిని పొందాలన్నా అది లేకుండానే నేను బ్రతక గలను అని సెల్ఫ్ హిప్నొసిస్ చేసుకోవాలి. దానిని నిర్లక్ష్యం చెయ్యాలి.
మీరు కోరుకున్నది అమ్మాయన్న అంతే, అధికారమైనా అంతే

వి.పి.సింగ్ రాజకీయ ప్రస్తానం ఇందుకు తార్కాణం. మీకు ఏంచెయ్యాలని తోస్తే అది చెయ్యకండి. మీకు ఏది చెయ్యాలంటే పరమ చికాకో అదే చెయ్యండి. ఇది రివర్స్ ఎఫెక్ట్. మనం ఈ భూమి పై లేని రోజులు లేవ్. మళ్ళి మళ్ళి పుట్టి మరణిస్తూనే ఉన్నాం. అదే జీవితాలు. అదే పాత చింతకాయ పచ్చళ్ళు. మీరు గతంలో ఏంచేసే వారో దానిని చూస్తే ఇప్పుడు చికాకు కలుగుతుంది. ఇందుకు కారణం మాయ. ఆడ మగవానితో కలవాలి. కాని చిన్నతనంలో ఇది రివర్స్లోనే ఉంటుంది.

RTS Perm Link

నూతన స౦వత్సరాది జనవరి 1 నా !
Jan 1st, 2009 by chittoor Murugeshan

  ప్రతి ఒక్కరు జనవరి 1 న నూతన స౦వత్సరాది చేసుకుకోవడ0 పరిపాటి అయ్యి౦ది.కాని జనవరి 1 న అ౦తరిక్ష౦లో ఎటువ౦టి మార్పు జరుగదు.చైత్ర  నెల ఒకటికి(ఉగాది నాడు) రవి తన స౦చారాన్ని పూర్తి చేసుకుని (మేష౦ ను౦డి మీన౦ దాక) మాళ్ళీ తన స౦చార౦ మొదలు పెడ్తాడు. స౦క్రా౦తి నాడు దక్షిణాయన౦ పూర్తై ఉత్తరాయణ పుణ్యకాల0 మొదలవుతు౦ది. జనవరి 1 న నూతన స౦వత్సరాది చేసుకోవడ0 వెనుక అ౦తర్జాతీయ కుట్ర ఉ౦ది. యువతర౦ గమని౦చాలి ! 

RTS Perm Link

నర్సింగ్ కళాశాల యజమాణ్యం:ఆరోపనలు
Dec 26th, 2008 by chittoor Murugeshan

ఆంద్రప్రదేశ్ లోని,చిత్తూరు జిల్లా,తిరుపతిలోని కార్పోరేష‌న్ కార్యాలయ సమీపంలో గల ఒక నర్సింగ్ కళాశాల యజమాణ్యం పై విద్యార్థునుల తల్లి తండ్రులు ఎన్నో ఆరోపనలు చేస్తున్నారు. ప్రతి విద్యార్థిని దగ్గర 25 నుండి 35 వేల దాకా ఫీజులు వసూలు చేసే యజమాన్యం వారికి కనీసం సక్రమంగా అన్నం కూడ పెట్టడం లేదని వారు వా పోతున్నారు. పైగా సతరు కళాశాలకు సంబందించిన ఆసుపత్రుల్లో ఏకంగా 12 గం.ల నైట్ ద్యూటి ఛెయిపిస్తున్నారు. పైగా నెలలో 20 రోజులకు కంతిన్యూ చేస్తున్నారు. జిల్లాలోని మారు మూల పల్లెల్లో నుండి సైతం విద్యార్థునులు ఇక్కడ నర్సింగ్ చదువుతున్నారు. బి.సి.విద్యార్థునులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్పులు సైతం అందడం లేదు.
ప్రస్తుతం 150 మంది దాకా విద్యనార్జిస్తున్న ఈ విద్యా సమస్థలో వారికి సరిబడే బాత్రూంస్ గాని,మరుగుదొడ్లు గాని సైతం లేదనై విద్యార్థునుల పేరంట్స్ నొచ్చుకుంటున్నారు.

మీడియా వారి దృష్ఠికి తీసుకెళ్ళినా వారికిసైతం మ్యమ్యాలు కుక్కి నోరు మూయిస్తున్నారని సమాచారం. అంబ వరమిచ్చినా పూజారి వరమీయలేదన్న చందాన , యజమాణ్యం కణ్కరించినా అక్కడి ప్రించిపాల్ ఓవర్ యాక్షంకి విద్యార్థునుల ఆరొగ్యం,విద్యా గాలిలో దీపం అవుతుందని వారు విమర్శిస్తున్నారు.

వీరి పై తగు నిఘా ఉంచి, దారిలో పెట్ట వలసిన అధికారులు ఎప్పుడు నిధ్ర లేస్తారా అని తల్లి తండౄలు ఎదురుచూస్తున్నారు.

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa