SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
సెక్స్ జోకుల వెనుక దాగిన సైకలాజికల్ సత్యాలు.
Oct 11th, 2009 by chittoor Murugeshan

మితృలార !
తమిళంలో నాకో బ్లాగ్ ఉన్న మాట మీకిదివరకే చెప్పినట్టు గుర్తు. అది ప్రస్తుతం టమిల్ 10 అనే వెబ్సైట్ కేటాయించే ర్యేంక్ లిస్టులో 12 వ ర్యేంకులో ఉంది. ఇందుకు కారణం ఏమని కూద మీకు చెబుతున్నా. 11 రోజులకు పూర్వం అది 23 వ ర్యేంకులో ఉండేది. హాఠాత్తుగా ర్యేంకు పెరగటానికి కారణం నేను ఇటీవల మొదలు పెట్టిన ఒక సీరియల్. కాన్సెప్ట్ ఏమంటే సెక్స్ జోకుల వెనుక దాగిన సైకలాజికల్ సత్యాలు. మీలో ఎవరన్న తమిళం /తెలుగు రెండు తెలిసినవారుంటే ,వారు విదిగా నాకు మెయిల్ చేసి అనుమతి కోరితే తెలుగులో అనువదించటానికి అనుమతి ఇస్తాను. లేదా మీరు కొంత కాలం ఓపిక చేసుకుంటే కచ్చితంగా దానిని నేనే అనువదించి శ్రుంగారం సైట్లో పెడ్తాను. సారి ఫార్ ది డిలే

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa