చేతికొచ్చిన కొడుకుచేతి వేళ్ళల్లోని గోళ్ళను కొరుకుతుంటే మందలించావుఅతను పరోక్షంగా నీ పొగ అలవాటు పై దాడి చేస్తేపగ అలవాటు లేని నీ గుండెకు పొగను సైతం దూరం చేసావునాడు తీపి మానమని కొడుక్కి సలహా ఇవ్వమని కోరిన తల్లిని తాను తీపి మానేంత వరకు తిప్పించిన రామ కౄష్ణ పరహంసుని గుర్తుకు తెచ్చావ్
పేరు పేరున పలకరించే నీ మదిలో జ్ఞాపకాలు జాం అయ్యి ఆ పేరు భయిట పడటానికి ముందు “ఏం షార్”అని పలకరించి . . . →Read More:మమ్ము ఆసు కవులు చేసావు:2