soniya కాదు వారి అత్తమ్మ ఇందిరైనా సరే ఈ హఠాంపరిణామాన్ని ఊహించి ఉండరు. దిల్లీలో కూర్చుని,వి.హెచ్ వంటి పూజారుల పూజలు అందుకుంటూ తామే నిర్ణయం తీసుకున్నా పడుంటారని భావించిన సోనియాకు 56 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ ల రాజినామా దిమ్మ తిరిగేలా చేసింది.
ఆరునెలలకో సి.ఎం ను మార్చి చేతులు కాల్చుకుని కాస్త బుద్ది తెచ్చుకున్న దిల్లీ నాయకత్వం వై.ఎస్. మరణానంతరం మళ్ళీ పాత మాట మొదలు పెట్టింది. నేను గత శాసన సభ . . . →Read More:తెలంగాణను వ్యతిరేకిస్తూ 96 ఎం.ఎల్.ఏ లు,3 ఎం.పిలు రాజినామా