10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

Currently browsing posts found in November2009


రతి అంటే రతి అంటే పురుషాంగాన్ని యోణిలోకి చొప్పించటం ఊగటం వీర్యం కాస్తా స్కలనం అయ్యాక కడుక్కునో /లేక అలానేనో బోర్లా పనుకోవడమని చాలామంది భావిస్తారు. కాని రతి కూడ ఒక యుద్దం వంటిదే. కోట గుమ్మం వద్దకు చేరుకుంటే సరిపోదు చతుర్విద బలగాలుంటే సరిపోదు. దేనిని ఎప్పుడు ప్రయోగించాలో తెలియాలి.ముందుగా సెక్స్ పట్ల తమకున్న అపోహలను పోగొట్టుకుంటే కాని మానసిక సంసిద్దత ఉంటే కాని సెక్సులో విజయం సాధించటం కష్ఠమే.సెక్సులో విజయం అంటే వీర్య స్కలనం [...]


Posted at: November 16th, 2009 - 7:16 pm - Number of Comments » 0

చేతికొచ్చిన కొడుకుచేతి వేళ్ళల్లోని గోళ్ళను కొరుకుతుంటే మందలించావుఅతను పరోక్షంగా నీ పొగ అలవాటు పై దాడి చేస్తేపగ అలవాటు లేని నీ గుండెకు పొగను సైతం దూరం చేసావునాడు తీపి మానమని కొడుక్కి సలహా ఇవ్వమని కోరిన తల్లిని తాను తీపి మానేంత వరకు తిప్పించిన రామ కౄష్ణ పరహంసుని గుర్తుకు తెచ్చావ్ పేరు పేరున పలకరించే నీ మదిలో జ్ఞాపకాలు జాం అయ్యి ఆ పేరు భయిట పడటానికి ముందు “ఏం షార్” అని పలకరించి [...]


Posted at: November 3rd, 2009 - 8:41 pm - Number of Comments » 0

రాజన్న !కవిగా నేనొక కావ్యం రాద్దామని ఎప్పటినుండో కకౄత్తి పడేవాడ్నికాని కదిలే కావ్యంగా నువ్వున్నంత కాలం ఆ సాహసం చెయ్యలేక పోయాను.నీ తెల్లని పంచ కట్టులో మా చీకటి బతుకులు సైతంతెల్లవారుతాయని తేట తెల్లం చేసిన నీ తెల్లని నవ్వుకున్నా చల్లని కావ్యం ఎలా పుడుతుంది ?గ్యాసు విషయాన గ్యాసు మనుషులంతా గ్యాసు కొడుతుంటే నువ్వు కళ్ళు చిట్టించగా వచ్చి పడ్డ మెరుపుకన్న , నీ తెలుగు పౌరుషంకన్నావాడి వేడైన కావ్యం ఎలా పుడ్తుంది ? రాజన్నా [...]


Posted at: November 3rd, 2009 - 2:17 pm - Number of Comments » 1