10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

Currently browsing posts found in October2009


రోసయ్య ! మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకున్నావో ఏమో ? నువ్వు చంద్ర గుప్తుడు కావాలనుకున్న చానక్యుడవు. చేతగాని చానక్యులు కోకొల్లలున్నారు. కాని చంద్ర గుప్తుడు ఒకడే .. ఆంథ్రా పులి కన్న పులి బిడ్డ జగన్ కదం తొక్కాడు . ఇక కాస్కో . వై.ఎస్.బ్రతికున్నప్పుడే ఆయన చుట్టూ అదో వర్ణనాతీతమైన దివ్య తేజస్సు ఉండేది. తూలలాడిన జూనియర్ ఎన్.,టి.ఆర్ బతుకేమైందో మరిచి పోయావా తాతయ్య ! ఇప్పుడు వై.ఎస్. ఆత్మస్వరూపాన ఉండగా ఆ [...]


Posted at: October 14th, 2009 - 10:59 am - Number of Comments » 0

రాశి ఫలాలు వెలుబడని పత్రికలను వెబ్సైటులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. నిజానికి ఈ రాశిఫలాల్లోని లొసుగులు ఏమిటో ఈ టపాలో చూద్దాం. రాశి చక్రంలోని గ్రహస్థితి తద్వారా కలిగే యోగాలు,అవయోగాలను కారుగా భావిస్తే , జాతక ప్రకారం జరిగే దశా భుక్తులను రోడ్డుగా భావించవచ్చు. ఇక రాశిఫలాలంటారా ? ఆయిల్ అనొచ్చు. లేదా ముందుకు తోసే గాలి, లేదా ఎదురు గాలి అని చెప్పొచ్చు. అంతకు మించి రాశిఫలాలకు పెద్ద ప్రాధన్యత లేదు. రాశిఫలాలను తాత్కాలిక గ్రహస్థితిని [...]


Posted at: October 12th, 2009 - 9:43 pm - Number of Comments » 0

Yes .పుట్ట గొడుగుల్లా టి.వి.చేనల్స్ రావడంతో మీడియా రంగంలో అర్హులకు మెగా డిమాండ్ ఏర్పడింది. దీంతో మహా టి.వి. వంటి బోని కాని చేనల్స్ దొరికిన వారితో ఎలాగో అలా నెట్టుకొస్తున్నట్టనిపిస్తుంది. షిట్. నేను అంటూ ఒక సీరియల్. ఇందులో ప్రముఖులను అన్ని కోణాల్లోనుండి చూపిస్తారట. నా గ్రహం భాగా లేక ఈ రోజు ఇప్పుడే తగులుకుని భయిట పడి వచ్చాను. రావణేశ్వరుడు లేని రామాయనం ఎప్పుడైనా చూసారా ? శుయోధనుడూ లేని భారతం ఎప్పుడన్నా చూసారా? [...]


Posted at: October 12th, 2009 - 12:56 pm - Number of Comments » 0