SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
పురుషుడి కామం పాలు పొంగినట్టే నిమిషాల్లో
October 15th, 2009 by chittoor Murugeshan

భావ ప్రాప్తి వావ్ ఏం పద్మండి బాబు ! రతియొక్క భావం (మీనింగ్) ఏమిటో ప్రాప్తించటాన్నే భావ ప్రాప్తి అనొచ్చు. నిజానికి కామోద్రేకమన్నది పంచేంద్రియాల ద్వారే కాక ప్రతి అణువు ద్వార ఆస్వాదించగల విషయం, ఎదుటివారికి పంచేటి విషయం. రతి అంటే అదేదో రెండు మర్మాంగాలకు సంభంధించిన విషయం కానే కాదు. మరి లోతుగా వెళ్తే కుర్రాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో. సూటిగా చెబుతాను. మన దేశంలో రతిలో కర్త పురుషుడు, క్రియ ఆయంకే చెల్లుతుంది. కర్మ స్త్రీయే. (రాముడు రొట్టెలు తిన్నాడు అనే పదంలో రాముడు కర్త, రొట్టె కర్మ , తిన్నాడు క్రియ) ఈ పంథాలో రతిని చూస్తే టామిగాడు షీలాను ………..చేసాడు అంతే. కాని ఇంతకు ముందు చెప్పిన ఉదాహరనలో కర్మ రోట్టి ముక్క కాబట్టి దానిని ఎలా తిన్నా దానికి ఒరిగేది ఏమీ లేదు. కాని స్త్రీ ప్రాణమున్న మానవ పుట్టుక.

పురుషుడి కామం పాలు పొంగినట్టే నిమిషాల్లో అయిపోతుంది. పాలు పొంగినట్టు వీర్య స్కలనం జరిగిపోతుంది. తను భావప్రాప్తి చెందినట్టుగా భావిస్తాడు. కాని ఒక గొప్ప వ్యూహంతో స్త్రీకి దగ్గరై ఆమెను చూపులతో, మాటలతో,నిట్టూర్పులతో, స్పర్శతో, నాలికతో,పెదాలతో , కాళ్ళు,చేతులు , ఒకటేం కర్మ అన్ని అంగాలతో ఉడికించి ఆమె ఇక తట్టుకోలేను బాబో అని పురుషుడ్ని తన మీదికి చేర్చుకోవాలి. అంగ ప్రవేశానికి తపించి పోవాలి. అందాక పురుషుడు వీర్య స్కలనం కానీయకుండా తగు జాగ్రత్తలు తీసుకో గలిగితే ఆ తరువాత జరిగే అంగ ప్రవేశ సందర్బంలో ఆమె యోణి పురుషాంగం రాక కోసం ఎంతగా తపించిందో సూక్ష్మ భుద్దిగల పురుషుడు ఇట్టే గ్రహించ గలడు. ఆమె యోణిలోని ప్రతి కణము ప్రకంపించటాన్ని తన పురుషాంగం ద్వారా గుర్తించగలడు. అంగ ప్రవేశానంతరం కూడ తొందరపడక ఆమె స్థితి గతులపై దృష్ఠి పెట్టి ఓపికతో, ఓర్పు, నేర్పులతో కదలికలు ఇవ్వగలిగిన నాడు ఆమెకు కలిగే భావప్రాప్తి ఒక ఎత్తైతే పురుషునికి కలిగే సంతౄప్తి వాహ్ ! అది మాటల్లో చెప్పలేం. ఇలా ప్రతి భార్య ,భర్త ఒక రాత్రి భావ ప్రాప్తి చెందితే మరో నెలదాక ఇద్దరికీ రతి పై ఆలోచన కూడ కలుగదు. అది రతిలోని మర్మం. ఎంత లోతుగా అనుభవిస్తే సంఖ్యలు తగ్గి పోతాయి. ఎంత పై పైకి జరుగుతుంటే అంతగా సంఖ్యలు పెరుగుతుంటాయి

RTS Perm Link


One Response  
  • yallaiah writes:
    July 15th, 20129:24 pmat

    good


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa