దినపత్రికల్లో భూ ఆక్రమణల గురించిన వార్తలు చదువుతుంటారు. కాని అవి ఎలా జరుగుతాయో వాటి వెనుక అసలు కథేమిటో పత్రికల్లో రావు. మచ్చుకు ఒక భూ ఆక్రమణ ఉదంతాన్ని ఈ టపాలో వివరిస్తాను.
చిత్తూరు పట్టణం ప్రకాశం హైరోడ్డులోని ఆంథ్రా బ్యాంకును ఆనుకుని 75 సెంట్ల స్థలం ఉంది (సర్వే నెం.466) ఈ స్థలం 1931 దాకా అదే ప్రాంతానికి చెందిన పూర్వికులైన యాధవులకు చెందినది. 1931 లో పై భూమిలో దక్షిణ భాగమ్యందున్న 37.5 సెంట్ల . . . →Read More:సి.కె.విజయంతో ఆగిన భూ ఆక్రమణ