Currently browsing posts found in August2009
రాశి ఫలాలు వెలుబడని పత్రికలను వెబ్సైటులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. నిజానికి ఈ రాశిఫలాల్లోని లొసుగులు ఏమిటో ఈ టపాలో చూద్దాం. రాశి చక్రంలోని గ్రహస్థితి తద్వారా కలిగే యోగాలు,అవయోగాలను కారుగా భావిస్తే , జాతక ప్రకారం జరిగే దశా భుక్తులను రోడ్డుగా భావించవచ్చు. ఇక రాశిఫలాలంటారా ? ఆయిల్ అనొచ్చు. లేదా ముందుకు తోసే గాలి, లేదా ఎదురు గాలి అని చెప్పొచ్చు. అంతకు మించి రాశిఫలాలకు పెద్ద ప్రాధన్యత లేదు. రాశిఫలాలను తాత్కాలిక గ్రహస్థితిని [...]
Posted at: August 22nd, 2009 - 12:41 pm - Number of Comments » 0
సెక్స్ లో మీ పార్ట్నరును సంత్రుప్తి పరచటం ఎలా? నేను డాక్టరును కాను. ఆరోగ్యవంతులు మాత్రం దీనిని చదివితే లాభముంటుంది. ఇతరులు చక్క భజన చేసుకొండి. సెక్స్ లో పురుషుడు ఓడి పోవడానికి కారణం ఒక్కటే అది స్త్రీ గురించిన భ్రమలు. ఆమె ఏదో బ్రహ్మ సుఖాన్ని ఇస్తుందనే మెంటల్ బ్లాక్. ఇవన్ని కల్పితమే. సెక్స్ లో ఆనందాన్ని పొందటానికి కావల్సింది స్త్రీకి అందమో,సైజులో మరొకటో మరొకటో కాదు. ఆమెలో ఉండవలసింది సుఖపడాలన్న కోరిక.సిగ్గు,స్పందన, ఇక అసలు [...]
Posted at: August 21st, 2009 - 7:53 pm - Number of Comments » 0
ఈ మూడు మాటలకు ఉన్న సంబంధాన్ని ముందుగా చెప్పి విషయానికొస్తాను. సరైన ఆహార పద్దతులతో ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరమే సెక్సుకు అర్హం. ఆహారం: మానవుడు ఎప్పుడైతే వండుకొని తినడం మొదలు పెట్టాడో అక్కడికే అతను రోగాల పుట్టగా మారిపోయాడు. వాత్సాయనుడు తన కామ సూత్రంలో పురుషాంగం యొక్క కొలతలను ఇలా చెబుతాడు: 3 అంగుళాలు,6 అంగుళాలు,9అంగుళాలు. ఇవి ఈ రోజుల్లో సాధ్యమేనా ? ఎక్కడో నీగ్రోలకో ఏవో కొన్ని తెగలకో మాత్రమే ఉంటుంది. (ఇంతకీ పురుషాంగం [...]
Posted at: August 20th, 2009 - 6:52 pm - Number of Comments » 4