10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

ఇంటర్ నెట్ ప్రపంచంలో డబ్బు సంపాదించాలని అనుకోవాలే కాని డబ్బుకు కొదవే లేదు. ఇది ఒక విచిత్రమైన ప్రపంచం ఇక్కడ విక్రయించే వారే ఎక్కువ. కొనే వారు తక్కువ. అత్యధికంగా ఎంత మందికి తన ప్రాడక్టు గురించి చెబితే అంత మంచిదని ఇక్కడి వ్యాప్రస్తులు భావిస్తారు. అందుకె విచిత్రమైన ఆఫర్లు పెట్టి ,డబ్బులు సైతం ఇచ్చి తమ ప్రకటనలను చదవమంటున్నారు. ఈ కోవకు చెందిందే రుపీ మెయిల్ డాట్ కాం. ఈ సైటులో సైన్ అప్ చేసుకునేందుకు కావల్సిన లింకు ఇక్కడ ఇస్తున్నాను. సైన్ అప్ చేసుకొండి. మీరు చెయ్యవలసిందంతా మీకు వచ్చే మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవడమే. మీరు ఒక మెయిల్ ఓపెన్ చేసి చదివితే మీ ఖాతాలో 25 పైసలు జమ అవుతుంది. అది రూ.200 అవుతే రూ.20 పట్టుకుని రూ.180 మీకు చెక్ ద్వారా పంపుతారు. రూ.200 కు పై బది మీరు ఆధాయం గడిస్తే పట్టుకోవడాలు ఉండవు. ఇంకేం క్రింది లింకును క్లిక్ చెయ్యండి. రెచ్చి పొండి !

ఈ లింకు మీ బ్రవుజర్లో పనిచెయ్యకుంటే కాపి చేసి అడ్రస్ బార్లో వేసి సైట్లో ప్రవేసించండి.

http://www.rupeemail.in/rupeemail/invite.do?in=MzUyNTklIyVvVk5YSjU0TEVXN2swaml6cTZuUUlNS0Ni

అంతే కాదు మీ అభ్యర్దన మెరకు మీ స్నేహితులెవరన్నా సైన్ అప్ చేసుకుంటే ప్రతి సైన్ అప్పుకు మీకు రెండు రూపాయలు వస్తుంది. ఇది అధనం.indian_currency_rupee

RTS Perm Link

July 31st, 2009 at 12:54 pm
4 Responses to “ఇమెయిల్ చదివితే చాలు డబ్బే”
  1. 1
    Venkata Ganesh. Veerubhotla Says:

    కేవలం 25 పైసలు కోసం టైం ఎందుకండి వృధా చేసుకోవడం (: ?

  2. 2
    swamy7867 Says:

    అది మీ బోటి వారి కోసం కాదండి. అలా పావలాకు కక్రుత్తి పడే వారూ ఉంటారుగా. దానికోసం నా బ్లాగులో వచ్చి ఏదైన పనికొచ్చే విషయం తెలుసుకుంటారని ఇటువంటివి పెడుతుంటా

  3. 3

    meeru mee website chuse vallani chulakanaga chustunnaru.

  4. 4
    swamy7867 Says:

    అవునండి. నేను భారత దేశ పున:నిర్మాణమే ద్యేయంగా ఆపరేష ఇండియా 2000 పేరిట యాక్షన్ ప్లాన్ రూపొందించి దాని ప్రచారం,అమలు కొరకు ఫైట్ చేస్తున్నా. నదుల అనుసందానమే ద్యేయంగా రూపొందించిన ఆ పథకం అమలుకు కావల్సిన నిదుల సమీకరణ కొరకు ఎకానమి ప్యేకేజి పేరిట ఎన్నో నిర్వహణా సంస్కరణలను ప్రతిపాదించా. అందులో ఒకటి “వ్యభిచారానికి చట్ట బద్దత” కాని బ్లాగ్లోకం నన్నో సెక్స్ మేనియాక్ కింద చిత్రీకరించింది. నన్ను ఆడిపోసుకుంది.

    నేను వ్రాస్తున్నది కేవలం మానవావని పై కరుణ తోనే. కాని వీరు ఆ కరుణనే తప్పు పడుతున్నారు. మొదట్లో తమిళంలో నాకు బ్లాగ్ ఉండేది. అక్కడ ఇదే విదంగా నన్ను నిర్లక్ష్యం చేసేరు. అప్పట్లో తెలుగులోలాగే ఇద్దరే అగ్రగేటర్లు . ఇప్పుడు అక్కడ డజనుకు పైగా అగ్రగేటర్లున్నారు. కాబట్టి భావస్వేచ్చ పుష్కలంగా ఉంది. నా సైట్ ఇప్పుడు 40 వ ర్యాంకులో ఉంది
    .