SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
మీ సైట్ యొక్క ర్యేంకు ఏమిటో తెలుసుకోవాలనుందా ?
Jun 26th, 2009 by chittoor Murugeshan

ఖచ్చితంగా ఉంటుంది. నేను 2006 మే నుండి తమిళంలో అర డజను బ్లాగులు పెట్టుకుని రోజూ గాడిదలా టైపు చేసి కొత్త కొత్త విషయాలు పెట్టేవాడ్ని .. వాటియొక్క ర్యేంకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే గుండె ఆగినంత పనైంది. వాటిలో అథ్యధిక స్పందనలకు నోచుకున్న బ్లాగుయొక్క ర్యేంకే 68 లక్షల 55 వేల 6 వందల 9 వది.

మరి మీరు తిలకిస్తున్న ఈ నా బ్లాగుయొక్క ర్యేంకు చెప్పనా .. లేచి గంతులేస్తేఆరేమో?
3 లక్షల 48 వేల 798 వ ర్యేంకు.

ఇంతకీ మీ సైట్ యొక్క ర్యేంకు ఎలా తెలుసుకోవాలో చెప్పలేదుగా ..చెప్పేస్తున్నా ?
www.popuri.us
అనే ఈ సైటుకు వెళ్ళండి. అక్కడే మీ సైటు జాతకం వచ్చేస్తుతుంది సుమా

RTS Perm Link

మీ భవిష్యత్తు గురించిన ఒక ప్రశ్నకు సమాదానం ఉచితం
Jun 22nd, 2009 by chittoor Murugeshan

అవునండి. ఉత్తుత్తే జ్యోతిషం సైన్సు , నేను గొప్ప జ్యోతిష్కుడ్ని అని చెప్పుకోవడం కన్నా మీలో ఆసకతి గలారికి నా ప్రతిభను (ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం యొక్క గొప్పదనాన్ని) రుచి చూపాలనుకున్నాను. ఇందుకు మీరు చేయలవలసింది:

మీ జాతక చక్రం ఉంటే:
అందులోని గ్రహ స్థితిని, జన్మ దశలో నిల్వను తెలియ చెయ్యాలి
చక్రం లేకుంటే:
www.astroloka.com www.freehoro.com www.scientificastrology.com
వంటి సైట్స్ కెళ్ళి సైన్ అప్ చేసుకుని మీ జాతకం డవున్ లోడ్ చేసుకోవచ్చు

ఆ జాతకంలోని గ్రహస్థితి తో పాటు మీ ప్రశనను కమెంట్ రూపం లో పెట్టండి. 24 గంటల్లో మీ ఒక్క ప్రశ్నకు సమాదానం చెబుతాను

ఇక రెచ్చి పోండి !

RTS Perm Link

Tips for success(sexes) full life
Jun 20th, 2009 by chittoor Murugeshan

ipc-logo2

సెక్స్ లో మీ పార్ట్నరును సంత్రుప్తి పరచటం ఎలా?
నేను డాక్టరును కాను. ఆరోగ్యవంతులు మాత్రం దీనిని చదివితే లాభముంటుంది. ఇతరులు చక్క భజన చేసుకొండి.

సెక్స్ లో పురుషుడు ఓడి పోవడానికి కారణం ఒక్కటే అది స్త్రీ గురించిన భ్రమలు. ఆమె ఏదో బ్రహ్మ సుఖాన్ని ఇస్తుందనే మెంటల్ బ్లాక్. ఇవన్ని కల్పితమే. సెక్స్ లో ఆనందాన్ని పొందటానికి కావల్సింది స్త్రీకి అందమో,సైజులో మరొకటో మరొకటో కాదు. ఆమెలో ఉండవలసింది సుఖపడాలన్న కోరిక.

ఇక అసలు విషయానికి వస్తాము. వివాహితులు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. అవివాహితూలైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. పుర్షుడు సెక్స్‌లో దెబ్బ తినడానికి మొట్ట మొదటి కారణం ఆత్రుత,తెలియని తనం,అంగం స్తంభనం కలగదేమో నన్న అనుమానం, స్తంభించినా శీఘ్రంగా వీర్య స్కలనం జరిగిపోతుందేమోనన్న భయం ఇలా కొన్ని ఉంటాయి.

వీటిని అధిగమించాలి. అందుకు పూర్వం ఒక ముఖ్య సత్యం త్లుసుకోవాలి. స్త్రీ యోణిలోకి అంగ ప్రవేశం జరిగినాక 7 సార్లు ఊగితే చాలు పురుషుడు డక్ అవుట్ అవుతడు. స్త్రీకేమో 23 సార్లు ఊగితే గాని ఆర్గాజం కలగదు. ఇదే అసలు సిసలైన సమస్య. దీనిని ఎలా అధిగమించాలొ తరువాతి టపాలో చెబుతా

సెక్స్‌లో పురుషులు వైఫల్యం చెందటానికున్న కీలక కారాణాన్ని తెలపడం జరిగింది. అదేమిటో కొత్త పాఠకుల సౌఖర్యార్థం చెప్పి ఆ పై పరిష్కారం.
సమస్య:
అంగ ప్రవేసానంతరం స్త్రీకి కావల్సింది 23 స్ట్రోక్స్. పురుషునికేమో 7 స్ట్రోక్స్ కే వీర్య స్కలనం జరిగి పోతుంది. .
ఇందుకు పరిష్కార మార్గాలు:
1.వీలైనంత వరకు రతికి రతికి నడుమ ఎక్కువ గేప్ రాకుండా చూసుకోవాలి. (ఇదే సంతానార్థమంటే గేప్ ఇవ్వాలి భహిష్ఠు జరిగాక 10 రోజుల దాక గేప్ ఇచ్చి సమ్యోగం జరిపితే సంతానోత్పత్తికి అవకాశం పెరుగుతుంది )
2.వీలైనంత వరకు తాను రెచ్చి పోక తన పార్ట్నరును ఉడికించే విదంగా మాటలు,చేతలు ఉండాలి. . పురుషుని కామం పాలు పొంగినట్టే. కాని స్త్రీ కామం అన్నం ఉడికినట్టు. టైం ఎక్కువ పదుతుంది.
3.రాత్రికి జరుగ పోయే రతికి ఉదయం నుండే స్త్రీని అందుకు సిద్దం చేస్తుండాలి. రాత్రి 9 దాక మండి పడుతూ ఉండి 9.30 కు రతికి ఉపక్రమిస్తే ఆమెకు తిట్లు,,మండిపాట్లు గుర్తుంటాయి కాని మీ ఫోర్ ప్లే ఏమాత్రం ఆమెను ఉడికించదు.
4.పురుషుడు తాను వివస్త్రుడు కాక స్త్రీని వివస్త్రులు చేసి ఆట మొదలు పెట్టడం మంచిది.
5. ఆమె లైట్స్ ఆఫ్ చెయ్యి అన్నాక కూడ లైట్స్‌లో ఆటాడిస్తే ఆమెలో ఏమాత్రం స్పందన లేక పోవచ్చు
6.వీలైనంత వరకు ఆటంకాలకు ఆస్కారమున్న వేళల్లో ఆట మొదలు పెట్ట కూడదు.
7.స్ట్రోక్ అన్నది అంగంతోనే ఇవ్వాలని లేదు. అంగానికి ప్రత్యామ్నాయంగా వ్రేలు,నాలికలను వినియోగించాలి.
8. ముఖ్యంగా ఆటో సజషన్ ఇచ్చుకోవాలి. నాకు శీఘ్ర స్కలనం కాదు. ఈవిడ నాకు కొత్తేమి కాదు. పాత సినిమాయేగా అనేవిదంగా పలుమార్లు తనకు తాను ఉపదేశించుకోవడమే ఆటో సజషన్ అంటే
9. మరీ తనకు స్కలనం జరిగి పోయే స్థితి వస్తే వీలున్న వారు అంగం పై ఐస్ వాటర్ పోసి మళ్ళి బేక్ టు ది పెవిలియన్ రావొచ్చు. మళ్ళి మొదలు పెట్టొచ్చు
10. సెక్స్ అంటే అది కేవలం పురుషాంగంతో చేసేది కాదు. పురుషుడు తన పంచేంద్రియాలను స్త్రీని ఉడికించటానికి వినియోగించాలి.

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa