10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

అవుట్ సోర్సింగ్ అంటే ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ప్రముఖ కంపెనీలు అనామక కంపెనీల చే తమ పనుల ను చెయ్యించుకోవడం ఆఉట్ సోర్సింగ్ అయితే ఇప్పుడు క్రౌడ్ సోర్సింగ్ అంటూ కొత్త విదానం వచ్చింది.
ఉదాహరణకు ఒక ప్రముఖ కంపని ఉంది. అది తన ఉత్పత్యేతర పనులను ఇందాక మరో కంపనికి అప్పచెబుతూ వచ్చింది. అయితే ఆ ఔట్ సోర్సింగ్ కంపెని తన నిర్వహణా వ్యయాన్నిక్ సైతం తన బిల్లులో రాబట్టేది కదా.
సదరు ఔట్ సోర్సింగ్ ఏదో తానే స్వయంగా చేసుకుంటే ఏమని భావించిన కొన్ని కంపనీలు ఈ క్రౌడ్ సోర్సింగ్ను మొదలు పెట్టాయి. అంటే తమ పనులను సూటిగా ఔటర్స్ ద్వారా చెయ్యించుకోవడం.
రక రకాలైన పనులను ఈ విదంగా చెయ్యించుకుంటారు. అర్హులైన వారికి ఈ అవకాశాన్ని కల్పిస్తారు. ఇలా ఆన్లైన్ సంపాదనకు దోహద పడే కొన్ని సైట్ల పేర్లు క్రింద ఇచ్చాను. ట్రై యువర్ లక్ !
www.mygengo.com
www.guru.com
www.odesk.com
www.elance.com
www.mturk.com

RTS Perm Link

June 30th, 2009 at 10:26 am