10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

చదవడానికి అసహ్యంగా ఉన్నా నిజం ఇది. శని ఆసనద్వారానికి కారకుడు. ఆసనమన్నది టూవీలరుకు సైలెన్సర్ వంటిది. సైలెన్సరుకు ఒక నిమ్మకాయో,టెన్నిస్ బాలో పెట్టేస్తే చాలు బండి స్టార్ట్ కాదు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మానవుడి బతుకు కూడ అంతే. మలబద్దకం,నీళ్ళ విరేచనం,వాయు ఉపద్రవంతో మొదలయ్యి అకాల భోజనం,అకాల నిద్ర వరకు ప్రాకి చివరికి నరాల బలహీనత వరకు వస్తుంది.

శని ఎవరిని పీడిస్తాడు:
మీ రాశికి శని 3,6,10,11 రాశుల్లో సంచరిస్తే మేలే. ఇతర రాశుల్లో సంచరిస్తే ఇబ్బందే. ఈ రూల్ ప్రకారం సెప్టెంబరు 9న మారనున్న శని మేషం,కర్కాటకం,దనసు,వ్రుశ్చిక రాశుల వారికి అనుకూలం. తక్కిన రాశి వారికి ప్రతికూలం. శని ప్రభావం రకరకాలుగా ఉంటుంది. తానున్న స్థానాన్ని పట్టి,ఋఆశిని పట్టి పీడిస్తాడు.
పరిహారం:
శని నూనె విత్తనాలకు కారకుడు కాబట్టి తలకు నూనె రాయండి, మంచి నూనెతో తలంటి స్నానం చెయ్యండి. దళితులకు ,వికలాంగులకు అన్నం పెట్టండి.ఇనుము దానం చెయ్యండి. వర్కర్స్ కి బక్షీస్ ఇవ్వండి. వీలుంటే కాకి డ్రెస్ వెయ్యండి లేదా సఫారి వేసుకొండి. లేదా మురికి,చినిగిన బట్టలు వెయ్యండి ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది తరువాతి టపాలో చెబుతా

గమనిక: శని మారనున్నది సెప్. 9 కే అయినప్పటికి 6 నెలలు ముందుగా అంటే మార్చ్ 9 నుండే ఈ ఎఫెక్ట్ పని చేస్తుంది తస్మాన్ జాగ్రత

RTS Perm Link

June 17th, 2009 at 8:30 pm
4 Responses to “శని పీడన తగ్గించుకోవడానికి”
  1. 1

    త్వరగా చెప్పండి మరి. శని పీడ పూర్తిగా విరగడయ్యే మార్గం కూడా చెప్పండి.

  2. 2
    swamy7867 Says:

    అమ్మా .. ఆశ దోశ అప్పడం వడ మీరొక్కరు అడిగితే చెప్పేస్తానా ? నలుగురన్నా అడగనీ . సైటుకు హిట్సూ తగ్గి పోయాయి ..రోజుకి 200 మందిదాకా చూస్తున్నప్పుడు ఒక కుతూహలం ఉండేది. ఎవరడిగినా అడక్కున్నా వ్రాసి పారేసే వాడ్ని. ఇప్పుడు బ్రాహ్మణుల గురించిన 1 % సత్యాలు చెప్పిన పాపానికే హిట్సు 20 నుంచి 30 కి వచ్చేసింది. ఇంకా ఏమేంజరుగుతుందో చూడాలిగా

  3. 3
    ram chander Says:

    త్వరగా చెప్పండి మరి. శని పీడ పూర్తిగా విరగడయ్యే మార్గం కూడా చెప్పండి

  4. 4

    ఎవరైనా కాలు లేని వారికి ఇనుము దానం చెయ్యండి