Currently browsing posts found in June2009
అవుట్ సోర్సింగ్ అంటే ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. ప్రముఖ కంపెనీలు అనామక కంపెనీల చే తమ పనుల ను చెయ్యించుకోవడం ఆఉట్ సోర్సింగ్ అయితే ఇప్పుడు క్రౌడ్ సోర్సింగ్ అంటూ కొత్త విదానం వచ్చింది. ఉదాహరణకు ఒక ప్రముఖ కంపని ఉంది. అది తన ఉత్పత్యేతర పనులను ఇందాక మరో కంపనికి అప్పచెబుతూ వచ్చింది. అయితే ఆ ఔట్ సోర్సింగ్ కంపెని తన నిర్వహణా వ్యయాన్నిక్ సైతం తన బిల్లులో రాబట్టేది కదా. సదరు ఔట్ [...]
Posted at: June 30th, 2009 - 10:26 am - Number of Comments » 0
చిత్తూరు ,తేనబండలో మురాద్ బాబా దర్గా ఉంది. అది దాటాక ఉన్నది మంగ సముద్రం. చిత్తూరు ఎం.పి.డి..కె ఆదికేశవులు తమ ఎం.పి.నిదుల్లోనుండి మంగ సముద్రం పంచాయితి ప్రజల దాహర్తి తీర్చడం కోసం ఒక బోరు వెయ్యిస్తానన్నారు. ఆ హామి కార్య రూపం దాల్చే సరికి అది దర్గా కమిటికి పెద్ద తల నెప్పిగా మారింది. అదెలా జరిగిందంటే.. బోర్ పాయింట్ పెట్టేందుకు జియాలజిస్ట్ వచ్చాడు. పాయింటు దర్గా ప్రాంగణంలో పడింది. దర్గా కమిటి వారు తమ ప్రాంగణంలోపు [...]
Posted at: June 29th, 2009 - 6:14 pm - Number of Comments » 0
అవును. స్వలింగ సంపర్కం పై చాందసవాదులు ఎంతగా విరుచుకుబదినా అది ప్రక్రుతి వైపరిత్యం దానిని ఆపు చెయ్యించటం మన తరం కాదు. అందుకని దానికి చట్ట బద్దత కల్పించి చేతులు దులుపుకోవడం నార్మల్స్ సైతం ఆ వ్యసనానికి అలవాటుపడే ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. దీంతో స్త్రీ,పురుషుల సమతుల్యత దెబ్బ తింటుంది. మానవుల సెక్స్ లైఫే తలక్రిందులయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్త్రీ జనాభా పెరిగి పోయి (లింగ పరీక్షలు, స్త్రీ శిశు హత్యలు జరుగుతున్నప్పటికి మగ శిశువులకు [...]
Posted at: June 29th, 2009 - 12:16 pm - Number of Comments » 0