రచయితలంతా చేతగాని దద్దమ్మలే !


మాట్లాడటం అన్నది చేతగానితనం. మాట్లాడటానికి ఆల్టర్నేటివే వ్రాయడం.

నేనిదివరకే పలుమార్లు చెప్పాను. మనిషిలో ఉన్న ఒకే పవర్ సెక్స్ పవర్. అది సెక్స్ కు వినియోగించబడని యెడల హింసగాను బయటపడుతుంటుంది. హింసకు కావల్సిన బలం లేనివాడు డబ్బు సంపాదిస్తాడు. డబ్బు ద్వారా హింసిస్తాడు. వీలున్నవాడు పదవులు,కీర్తి ప్రతిష్టలు పొంది వాటి ద్వారా మనుషులను హింసిస్తాడు.

అవును ఎంతో కొంత చేతనైనవాడు సెక్స్ అనుభవిస్తాడు. లేదా సెక్స్ కోరికలను అణచుకుని హింసిస్తాడు. బలం చాలనివాడు డబ్బు ద్వారా,పదవి,కీర్తి ప్రతిష్టల ద్వారా హింసిస్తుంటాడు. ఏమి చేతగానివాడు సెక్స్,డబ్బు,పదవి పొందలేక కీర్తి ప్రతిష్టలు పొందదలచి ఎక్కువ మాట్లాడుతుంటాడు. రచనా సామర్థ్యం కలవాడు వ్రాస్తుంటాడు.

నోటికి,సెక్స్ కేంద్రానికి నడుమ నెర్వల్ కనెక్షన్ ఉంది. నోరు కదిలితే అస్పష్ట ప్రకంపణలు సెక్స్ కేంద్రాన్ని తాకి సబ్ కాన్షియస్లో మనిషిని ఆనందపరుస్తాయి. ఇది కూడ ఒక రకమైన రతియే. ఇంకో మాట చెబితే తంతారేమో? కాని నిజమే చెబుతున్నా

తినడం కూడ సెక్స్ పరమైన సంతృప్తినే ఇస్తుంది. అందుకేనేమో సెక్స్ సామర్థ్యం లేని భర్తలను చేసుకున్న స్త్రీలు తిండిపోతులుగా తయారవుతారు.

RTS Perm Link

2 comments to రచయితలంతా చేతగాని దద్దమ్మలే !

  • భావకుడన్

    If you are talking about Freudian concepts which underpin this kind of thinking that everything everyone does is based on sexual frustration….my friend..you need to read more about the lack of evidence for these Freudina concepts…..however popular they migt be.

    If these are just your opinions……..Good luck to you and most importantly..those you live with :-)

  • ఆంగ్లము డబ్బా పాలే
    అవునండి తమిళం నా మాత్రు బాష అయినప్పటికి తెలుగులో ఆలోచించటం,వ్రాయడం నాకు కష్థమనిపించటం లేదు. తమిల,తెలుగు వాఖ్యాల పొందికలో అదో రకమైన యూనిఫార్మిటి ఉంది. మరి ఆంగ్లమనే సరికి అది డబ్బా పాలై భయపెట్టిస్తుంది. ఏవొ అర్జీలు కావాలంటే వ్రాసుకోవచ్చు కాని సాహితీ సాహసాలు అమ్మో మన వల్ల కాదు.

    నేను కక్కిన కూడు తిని కక్కే ఎదవను కాను. ఒక వేళ తిన్న అరిగించుకుని రక్తంగా మార్చి,రక్తాన్ని తల్లి పాలంత పవిత్రంగా మార్చి కాని మీకివ్వను.

    జీవులన్ని ఒకే వస్తువుండి వచ్చినయి. (బిగ్ బ్యాంగ్ ద్వారా విడిపోయి) మళ్ళి కలవాలన్న తపన అంతర్లీనగా ఉంది. అందుకు అడ్డం ఈ శరీరమన్న అపోహ సబ్ కాన్షియస్లో ఉండి,ఆ కలయకకు కారణం ఈ శరీరమని భ్రమించి ఈ శరీరాన్ని వదిలించుకోవాలన్న తపనతోనే మానవుల ప్రతిచర్యలు చంపటం లేదా చవడం తో అనుసందానమైందని చెప్పాను. అది చేతగాని వారు సెక్స్,దబ్బులను ఆల్తర్నేటివ్ గా వాడుతుంటారని చెప్పాను. అవీ చేతగాని వారే మాట్లాడుకుంటూ,వ్రాసుకుంటూ దూల తీర్చుకుంటారని చెప్పా. అన్ని చర్యలు సెక్స్ ఓరియంటడ్ అని చెప్పలేదే

Leave a Reply

  

  

  

You can use these HTML tags

<a href=""title=""><abbr title=""><acronym title=""><b><blockquote cite=""><cite><code><del datetime=""><em><i><q cite=""><strike><strong>

A sample text widget

Etiam pulvinar consectetur dolor sed malesuada. Ut convallis euismod dolor nec pretium. Nunc ut tristique massa.

Nam sodales mi vitae dolor ullamcorper et vulputate enim accumsan. Morbi orci magna,tincidunt vitae molestie nec,molestie at mi. Nulla nulla lorem,suscipit in posuere in,interdum non magna.