తమిళ నాడు రాజకీయాలకు బహుభార్యత్వం,వివాహేతర సంబంధాలకు దగ్గర సంబంధముంది . మాజి సి.ఎం. అన్నాదురై కి ప్రముఖ నటి భానుమతికున్న సంబందాలగురించి విలేకరులు ప్రశ్నిస్తే అన్నాదురై “నేను అన్ని త్యజించిన తపస్విని కాను –భానుమతి గొప్ప పతివ్రతేం కాదు”అని చెప్పారట. కరుణానిధి కి ఇద్దరు భార్యలు అన్నది జగత్ప్రసిద్ధం . అలాగే ఆయనకు హాస్యనటి మనోరమ,నాటి క్యేరక్టర్ ఆర్టిస్ట్ విజయకుమారిలతో సంబంధాలున్న దాఖలాలున్నాయి. ఎం.జి.ఆర్ కైతే ముగ్గురు భార్యలే కాక ఒక్కో దశలో ఒక్కో నటిని తమ కస్టడిలో ఉంచుకునేవారట. గతంలో ఎం.జి.ఆర్ కస్టడిలో ఉన్న నటి లతను రజనికాంత్ ప్రేమించారని దానిని ఎం.జి.ఆర్ వ్యతిరేకించారని దీంతో రజనికాంత్ తీవ్ర డిప్రెషన్ కు గురై ఆ తరువాత కాస్త కోలుకుని లత అనే పేరుగల నాటి విద్యార్థిని నేటి మిసస్ రజినిని పెళ్ళి చేసుకున్నారని కూడ ప్రతీతి.
మహాప్రభో,
నా 40 సం|| జీవితం లో నేను భానుమతి గారి మీద ఇటువంటి రూమర్ మొదటి సారిగా చదువుతున్నాను. ఇంత వరకు నేను ఏ తెలుగు పేపర్ లో చదవలేదు. అది కాక అన్నాదొరై అందం అందరికి తెలిసిందే. నేను ఇన్ని రోజులు కామరాజ్ తరువాత అన్నదొరై ఒక మంచి ఆఖరి తమిళ నాయకుడు అని అనుకుంటుందె వాడిని. తమిళ మక్కళుకు గాసిప్ ల పిచ్చి అని మాత్రం నేను మద్రాస్ లొ 5 సం|| ఉన్నప్పుడు బాగా అర్థమైంది. వారికి ధైర్యం కూడా తక్కువ అందువలననే ఎప్పుడు ఇటువంటి గాసిప్ పాపేర్ లు చదివి ఆనందిస్తుంటారు. ఎన్నికల సమయం లో అధికార పక్షం మీద తమ పవర్ చూపిస్తారని నా అభిప్రాయము.
అఫేర్ కథ ఏమో కాని అన్నాదురై స్వయంగా చెప్పి పత్రికల్లొ వచ్చిన వ్యాఖ్యే నేను పేర్కొన్నాను