SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
వశీకరణ మంత్రం /నిబంధనలు
May 1st, 2009 by chittoor Murugeshan


ఓం నమో భగవతే సూర్యాయ
హ్రీం సహస్ర కిరణాయ
ఐం అతుల భల ప్రాకరమాయ
నవగ్రహ దశ దిక్పాలకాయ
లక్ష్మీ దేవతాయ
దర్మ కర్మ సహితాయ
సర్వజన నాదయనాదాయ
మోహాయ మోహాయ ఆకర్ష ఆకర్ష
దాసానుదాసం కురు కురు ఫట్ స్వాహా

suryaa

నిభంధనలు:
ఈ మంత్రాన్ని సూర్యోదయం, మద్యాహ్నం 12 గం. లేదా సూర్యాస్తమయ సమయం తప్ప మరెప్పుడు చెప్పకూడదు. తడి బట్టలతో చెప్ప రాదు. లకష సార్లు జపిస్తే ఈ మంత్రాన్ని చెప్పే అర్హత వస్తుంది.(మంత్ర సిద్ది) కాని అనుభవంలో చూసినప్పుడు 10000 సార్లు దాటితేనే ఫలితం కనిపిస్తుంది.

దుర్వినియోగం:
ఈ మంత్రబలంతో అదృశ్యంగా ఉన్న వారిని స్వార్థంతో నష్ఠపరిచినా, బాధ పెట్టినా పిత్రు వియోగం, ఫ్రేక్చర్, వెన్నెముక దెబ్బ తినడం జరుగును . తస్మాత్ జాగ్రత్త

RTS Perm Link


9 Responses  
 • durgeswara writes:
  May 1st, 200910:08 pmat

  mitramaa

  eemaMtramu lO akshara dOShamulunnaTlunnavi saricEyaMDi. lekuMTE viparIta pha;itamulu raavachchu.

 • swamy7867 writes:
  May 2nd, 200912:27 pmat

  మరణం నన్ను తరుముకొస్తుంటే .. నేను నా జీవితాన్ని ఫణంగా పెట్టి తెలుసుకున్న సత్యాలను చాటాలన్న తపనలో అచ్చు తప్పులు గురించి ఆలోచించటం వేస్ట్ అనిపిస్తుంది. భవిష్యత్తులో ఒకరొస్తారు. ఆతను చూసుకుంటాడు !

 • rathnamsjcc writes:
  January 12th, 201310:14 amat

  శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు
  మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
  నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
  తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
  సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః
  – వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.
  7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
  6. ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం
  5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
  4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
  3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
  2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
  1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం
  1. మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.
  2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.
  3. మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.
  4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేందురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.

  5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఆఇం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.
  6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.
  7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

  సత్యాన్ని గ్రహించడానికి మూడు ప్రమాణాలున్నాయి. అవి ప్రత్యక్ష, అనుమాన, శబ్ద ప్రమాణాలు. బ్రహ్మము నిర్గుణమైతే ఈ మూడు ప్రమాణాలలో దేనివల్ల కూడా నిర్గుణ బ్రహ్మం ఉనికిని గ్రహించలేము. ఇంద్రియాలకు, మనసుకు అందదు కనుక నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణం నిష్ప్రయోజనం అవుతుంది.
  నిర్గుణ బ్రహ్మం నిర్విశేషం అయితే అది అనుమాన ప్రమాణానికి కూడా అందదు. అలాగే నిర్గుణ బ్రహ్మాన్ని మాటలలో వర్ణించలేము కనుక శబ్ద ప్రమాణం (శృతి ప్రమాణం) కూడా దానికి పనికిరాదు. బ్రహ్మం స్వయం ప్రకాశకమైతే అది తనంతట తానే అభివ్యక్తం కావాలి. ఇక దానికి శృతిప్రమాణం దేనికి?
  జగత్తును మిథ్య అని, భ్రాంతి అని పేర్కొనడం కూడా చెల్లదు. రజ్జుసర్పభ్రాంతిలో రజ్జువు ఎంత సత్యమో సర్పభ్రాంతి కూడా అంతే సత్యం. ఆ భ్రాంతికి ఆధారం రజ్జువుకు, సర్పానికి గల పోలికలు. భ్రాంతి తొలగడానికి ఆధారం రెండింటికి గల తేడాలు. బ్రహ్మం విషయంలో అటువంటి భ్రాంతికి, భ్రాంతి నిర్మూలనకు అవకాశం లేదు. ఏ గుణాలు లేని బ్రహ్మం నిర్గుణం కనుక దానికి జగత్తుతో పోలికలకు, తేడాలకు అవకాశం లేదు. ఏ గుణాలు లేని బ్రహ్మం సగుణ సహితమైన జగత్తుకు ఆధారం ఎలా కాగలదు? బ్రహ్మం కేవలం జ్ఞానం అయితే అది అజ్ఞానానికి ఆధారం ఎలా అవుతుంది? చీకటికి కాంతి ఆధారం ఎలా అవుతుంది?
  దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. శివుని
  జ్ఞానం ఒక మార్గం. జ్ఞానోదయం అంటే జీవునికి స్వస్వరూపజ్ఞానం కలగడం. అయితే జ్ఞానం తనంతట తాను మోక్షమార్గం కాదు. జ్ఞానం భక్తికి దారి తీస్తుంది. భక్తి అంటే ఈశ్వరునుపట్ల అమిత ప్రేమ, అమితానురాగం. భక్తి కంటే ఉన్నతస్థితి ప్రపత్తి. అంటే భగవచ్ఛరణాగతి. భక్తి దానంతటది కలగదు. దానికికూడా భగవత్కృప కావాలి. భగవదుగ్రహం వల్లనే భక్తుని హృదయంలో భక్తి పల్లవిస్తుంది.
  చిత్తు భిన్నం అచిత్తు అనే ప్రకృతి. ప్రకృతి మొదట అవ్యక్త, సూక్ష్మరూపంలో బ్రహ్మములో ఉంటుంది. బ్రహ్మ ప్రేరితమైన ప్రకృతి జగత్తుగా పరిణమిస్తుంది. బ్రహ్మం కారణం. జగత్తు కార్యం. కారణం కంటే కార్యం భిన్నం కాదు. కార్యం అవ్యాకృత, సూక్ష్మరూపంలో కారణంలో ఉంటుంది. అందుచేత కారణం వేరు. కార్యం వేరు. కారణం అవ్యాకృతం. కార్యం వ్యాకృతం. అలాగే బ్రహ్మం, జగత్తు కూడా. బ్రహ్మం అవ్యాకృతం. జగత్తు వ్యాకృతం.
  ఈశ్వరుడు జగత్సృష్టిని తన క్రీడా నిమిత్తం చేశాడు. తన లీల కోసం ఈశ్వరుడు సృష్టి చేస్తాడు. లీలాంతంలో జగత్తును లయింపచేస్తాడు. ఈ స్థితిలో జగత్తు సూక్ష్మాతి రూపంలో ఈశ్వరుడిలో నిక్షిప్తమై ఉంటుంది. అప్పుడది అవ్యక్తం. తిరిగి సృష్టి సమయం వచ్చేసరికి అది స్థూల జగత్తుగా పరిణామం చెందుతుంది.

  ప్రాణము, ప్రాణధారియైన జీవుడు అనాది. జీవుడికి ఆధారం ఆత్మ కనుక, జీవాత్మగా గుర్తించబడుతున్నాడు. జీవుడిది ప్రసవం. కర్మ, ప్రాప్తి, ప్రారబ్ధం వున్నవి కనుక జీవుడిది బంధనతో, నిబంధనతో కూడిన రాక. ఇవేవీ లేని ముక్తుడూ ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు. వాడిది ప్రవేశం, అనుప్రవేశం, ప్రభవం! కనుక మనవంటి జన్మఎత్తినట్లు అనిపించినా, మనకున్నటువంటి అంగాంగీ భావంతో ఉన్న శరీరధారిగా కనిపించినా, ప్రపంచంలో వుంటున్నా, ‘బ్రహ్మము వలె సంచారం’ చేస్తాడు. కర్మలు చేస్తున్నట్లున్నా కర్మానుభవం వుండదు. అందువలన కర్మబంధన లేదు. ఇవన్నీ వున్న జీవుడి వలె తరచుగా ఈ ప్రపంచంలోకి రాదు. రావటానికి బలమైన కారణం ఉంటే గాని, బ్రహ్మము ఈ సంసారంలో ప్రవేశించదు.

  తారకమంత్రం
  మానవదేహం ధరించి, జీవాత్మగా వుండి, ప్రాపంచిక కార్యకలాపాలను సాగించి, ప్రజ్ఞతో, ప్రతిభతో కొనసాగించి, కాలము, ప్రారబ్ధమూ కలిసివస్తే మంచి పనులు చేసి, అనాహతం వరకు చేరుకుని, అహంకారం చేత, ప్రమత్తత చేత, మదము చేత, అవిద్య చేత, అస్పష్టత చేత, అక్కడ నుంచి మూలాధారంలో పడిపోవటం, యెగభ్రష్టత! చేరవలసిన బ్రహ్మస్థానం చేరుకుని, నిరతిశయానందమగ్నుడై, ముక్తుడై, పరముక్తి స్వరూపంగా వుండి కూడా, ఈ సంసారానికి అంటే ప్రపంచానికి ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా, బ్రహ్మము తనను తాను ఈ సంసారంలోకి ప్రవేశపెట్టుకుని, ప్రభవించటం భ్రష్టయోగిత్వం! యోగభ్రష్టుడు బద్ధుడు. భ్రష్టయోగి నిబద్ధుడు. శుద్ధబుద్ధాత్మకమైన సాకార చైతన్యం.

  ఈ రెండు స్థితులూ జీవులుగా వచ్చి, వుండి వెళ్లేవే! కాకపోతే జీవుడు ప్రభావానికి లోబడి వస్తాడు. బ్రహ్మము, స్వభావంలోకి అంటే ఆత్మభావంలోకి జీవుడిని నడిపించటానికి వస్తాడు. నడవవలసింది జీవుడే! అనాదిగా వున్న సంసారం, పరిణామం చెందుతూ, ప్రభావానికి లోనౌతూ, జీవుడిని ప్రవృత్తి మార్గంలో నడిపిస్తుంది. నివృత్తి మార్గంలోకి వెళ్లటమే జీవుడి ప్రధాన కర్తవ్యం. అంటే తన మూలాల్లోకి తాను వెళ ్లటమే. దానికి సంసారమే కార్య భూమిక. సంసారమొక దివ్యక్షేత్రం. అదే కురుక్షేత్రం.

  జీవుడు తనలో ఉన్న సహస్ర దుర్గుణ క్షోణిని జయించుకుంటూ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనబడే సులక్షణ ఆయుధాలను వాడుకుంటూ, తనపై తాను యుద్ధం సాగించాలి. విజయం సాధించాలి. తన శరీరాంతర్గతమైన వర్గాలను నిర్మూలనం చేసి, అయోధ్యగా మార్చుకోవాలి. ఆత్మారాముడిని, యోగీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. భ్రమరకీటక న్యాయంలో జీవుడు రాముడు కావాలి. జీవుడు సర్వానందరూపమైన కృష్ణుడు కావాలి. తనను తాను ఎరగాలి. ఎరుకలో సర్వమూ బ్రహ్మమనే నిశ్చితానుభవంలో నిలకడ చెందాలి. అదే తారకం. ఇదేమీ జరగకపోవటమే మారకం.

  జీవుడూ బ్రహ్మమే
  సంసారం ఒక సాధారణ భూమిక. ఇది బ్రహ్మమయం. పాలలో వెన్నను పట్టుకున్నట్లు సంసారానికి మూలమైన బ్రహ్మమును సాధించుకోవాలి. బ్రహ్మముగా జీవించాలి. బ్రహ్మముగా పరముక్తిని ఈ ప్రపంచంలో అనుభవించాలి. తన మూలము బ్రహ్మమన్న స్పృహ కలిగినపుడు, తన బంధము బ్రహ్మముతోనే వుండాలి గాని, భ్రమాత్మకమైన ప్రపంచంతో కాదు. ప్రపంచం బ్రహ్మమేనని భావించిన వాడికి, ఈ స్పర్థలేదు. అట్టివాడు ఆనందస్వరూపుడు. తాటికాయ కోయాలంటే తాటిచెట్టు ఎక్కాలి. కోసుకున్న తరువాత కిందకు దిగాలి. తాటిచెట్టు నీడ నేలమీద పరుచుకుని వున్నా, కాయలన్నీ అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తున్నా, కాయ లభిస్తుందా? ఆ విధంగానే బ్రహ్మమే ప్రపంచంగా ఉన్నా, ప్రపంచాతీత సాధనాఫలంగా బ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ కనిపిస్తున్న ప్రపంచానికి బ్రహ్మమే మూలం. ఇపుడు కనిపిస్తున్నదంటే, ఇది ఇంతకు ముందే వున్నది.

  ఇపుడు అభివ్యక్తమైంది. కనుక ప్రపంచం అనాది. ఇపుడున్నది కనుక మధ్యలోనూ వున్నది. ఇది ఇట్లాగే ఉండదు కనుక అంతమెరుగనిది. అది, మధ్యాంత రహితం కనుక యిది సత్. సృష్టికి మూలము బ్రహ్మము. బ్రహ్మము కానిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు. కనుక బ్రహ్మమే ప్రపంచంగా ప్రకాశిస్తున్నది. మూలపీఠం బ్రహ్మం. ఆధారపీఠం ప్రపంచం. ప్రపంచంలో భాగమైన జీవుడు బ్రహ్మమే. అనాదియైన ప్రపంచం రాబోయే కాలంలోనూ అభివ్యక్తమౌతుంది కనుక రూప, నామ భేదం వున్నా ప్రపంచం బ్రహ్మ స్వరూపంగా కనపడుతున్నది.

  దేశం, ప్రదేశం, నైసర్గికంగా అనేక పేర్లతో, అనేక జాతులతో, అనేక భాషలతో, అనేక భావాలతో వున్నా, సమస్త సృష్టీ బ్రహ్మరూపమే. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా వెలుగుతున్న కాలస్వరూపం బ్రహ్మమే. శ్రీ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణాది స్వరూపాలు బ్రహ్మమే. అనంతకోటి గురు స్వరూపాలు, అవతార మూర్తులు బ్రహ్మమే. అంతెందుకు? మిన్ను, మన్ను బ్రహ్మమే.

  తారకమంత్రం మానవదేహం ధరించి, జీవాత్మగా వుండి, ప్రాపంచిక కార్యకలాపాలను సాగించి, ప్రజ్ఞతో, ప్రతిభతో కొనసాగించి, కాలము, ప్రారబ్ధమూ కలిసివస్తే మంచి పనులు చేసి, అనాహతం వరకు చేరుకుని, అహంకారం చేత, ప్రమత్తత చేత, మదము చేత, అవిద్య చేత, అస్పష్టత చేత, అక్కడ నుంచి మూలాధారంలో పడిపోవటం, యెగభ్రష్టత! చేరవలసిన బ్రహ్మస్థానం చేరుకుని, నిరతిశయానందమగ్నుడై, ముక్తుడై, పరముక్తి స్వరూపంగా వుండి కూడా, ఈ సంసారానికి అంటే ప్రపంచానికి ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా, బ్రహ్మము తనను తాను ఈ సంసారంలోకి ప్రవేశపెట్టుకుని, ప్రభవించటం భ్రష్టయోగిత్వం! యోగభ్రష్టుడు బద్ధుడు. భ్రష్టయోగి నిబద్ధుడు. శుద్ధబుద్ధాత్మకమైన సాకార చైతన్యం.

  ఈ రెండు స్థితులూ జీవులుగా వచ్చి, వుండి వెళ్లేవే! కాకపోతే జీవుడు ప్రభావానికి లోబడి వస్తాడు. బ్రహ్మము, స్వభావంలోకి అంటే ఆత్మభావంలోకి జీవుడిని నడిపించటానికి వస్తాడు. నడవవలసింది జీవుడే! అనాదిగా వున్న సంసారం, పరిణామం చెందుతూ, ప్రభావానికి లోనౌతూ, జీవుడిని ప్రవృత్తి మార్గంలో నడిపిస్తుంది. నివృత్తి మార్గంలోకి వెళ్లటమే జీవుడి ప్రధాన కర్తవ్యం. అంటే తన మూలాల్లోకి తాను వెళ ్లటమే. దానికి సంసారమే కార్య భూమిక. సంసారమొక దివ్యక్షేత్రం. అదే కురుక్షేత్రం.

  జీవుడు తనలో ఉన్న సహస్ర దుర్గుణ క్షోణిని జయించుకుంటూ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనబడే సులక్షణ ఆయుధాలను వాడుకుంటూ, తనపై తాను యుద్ధం సాగించాలి. విజయం సాధించాలి. తన శరీరాంతర్గతమైన వర్గాలను నిర్మూలనం చేసి, అయోధ్యగా మార్చుకోవాలి. ఆత్మారాముడిని, యోగీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి. భ్రమరకీటక న్యాయంలో జీవుడు రాముడు కావాలి. జీవుడు సర్వానందరూపమైన కృష్ణుడు కావాలి. తనను తాను ఎరగాలి. ఎరుకలో సర్వమూ బ్రహ్మమనే నిశ్చితానుభవంలో నిలకడ చెందాలి. అదే తారకం. ఇదేమీ జరగకపోవటమే మారకం.

 • venkatesh writes:
  October 24th, 20166:18 pmat

  Hallp sai plz

 • ak narsing writes:
  October 25th, 20167:40 amat

  u clla ph nebar

 • chittoor Murugeshan writes:
  October 28th, 20161:05 amat

  9397036815

 • Venkateshwarlu writes:
  July 24th, 20176:51 amat

  100000 how meny days japam

 • Raju writes:
  August 26th, 20188:35 pmat

  How many days japam cheyali swamiji

 • SHEKAR shekar writes:
  December 15th, 201810:52 pmat

  HI YOUR MOBIL NOMBER PLZ .THIS MY NAMBER;9505171629 PLZ CALL ME


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa