ప్రత్యర్థుల కుట్రకు బలై నా బ్లాగును డి యాక్టివేట్ చేసిన జెల్లడ నిర్వాహకులకు కొన్ని మాటలు.”పెద్దలకు మాత్రమే ”కోవకు చెందిన విషయాలు నా బ్లాగులొ ఉన్నవి కాబట్టి నా బ్లాగును డియాక్టివేట్ చేసారట. నేడు ఇంటర్ నెట్లో దొరకని అశ్ళీల ద్రుశ్యాలు ఏమున్నాయి,ఇంటర్నెట్ దాకా ఎందుకు మన ఇంటి హాల్ లో ఉన్న బుల్లి తెరపై కనబడని ద్రుశ్యం నా బ్లాగులో కనబడిందా?
నేను కామోద్రేకం కల్గించే విష్యాలు వ్రాసానా లేదే. . . . →Read More:ప్రత్యర్థుల కుట్రకు బలైన జెల్లడ నిర్వాహకులు