Currently browsing posts found in April2009
“ఏది ఎలా ఉంటే మీకెందుకు స్వామి ! పది మందికి మంచి చెడ్డా చెబుతున్నారు … ఆ పని కానివ్వకుండా బ్లాగు అంటారు … అందులో క్రిష్ణా రామా అంటూ నాలుగు మంచి మాటలు (?) వ్రాయకుండా వ్యభిచారానికి చట్టబద్దత అంటారు. తీరా జల్లెడ వారు లిస్టింగ్ నుండి మీ బ్లాగు పీకేసారు అంటారు” “నా మనస్సులో మాట మీ కెలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయన కష్ఠార్జితంతో పెరిగాను. [...]
Posted at: April 28th, 2009 - 12:16 am - Number of Comments » 0
1. యుద్ద ఉన్మాదం తగ్గిందా? 2. ప్రపంచ బ్యాంకు వంకతో ఇతర దేశాలను దివాళా తీయించే యత్నాలు తగ్గాయా? 3. ఇరాక్ నుండి సైన్యం ఉపసంహరిస్తున్నారా లేదా? 4. మొదట ఇంటికో కారు, తదుపరి భర్తకో కారు, భార్యకో కారు, తదుపరి పిల్లలకు ఒక కారు, ఆఫీసుకో కారు, షాపింగుకో కారన్నారు; మళ్లి చూస్తే హవుసింగ్ లోను కారణంగా కార్లే ఇళ్లయ్యాయని చదివాను ఇది నిజమేనా? 5. అన్నట్టు ఆర్థిక మాంద్యం తరువాత అమెరికన్ల మానసిక స్థితిగతుల్లో [...]
Posted at: April 27th, 2009 - 8:09 am - Number of Comments » 1
నా తొలి కథ ప్రముఖ సినీ దర్శకుడు కె.భాగ్యరాజ్ సంపాదకీయంలోని భాగ్యా పత్రికలో వెలువడింది.(1987). ఆ తరువాత కవితాచరన్ వంటి క్లాస్ మ్యేగజైన్ లో సైతం వెలువడింది. ఇవన్ని 1990 మార్చ్ వరకే. ఆతరువాత నా ఆలోచనల స్థాయి పెరగడంతో వారు నన్ను తిరస్కరించటం మొదలైంది. సాహిత్యంలోనే కాదు జ్యోతిష్యంలో కూడ ఈ అనుభవమే నాకు కలిగింది. గొల్లపుడి వీరాస్వామి & సన్స్ గురించి తెలియని వారుండరు. వారు నా “నవగ్రహ దోషాలకు హేతుబద్దమైన పరిహారాలనే” స్క్రిప్ట్ [...]
Posted at: April 27th, 2009 - 7:48 am - Number of Comments » 1