నా వ్రాతలు పిచ్చి పిచ్చిగా ఉన్నా, నేను వ్రాసే విషయాల పై మీకెంతటి వ్యతిరేకత ఉన్నా – మీ రచనలకు ఆహ్వానం పలుకుతున్నా. రండి రారండి నా బ్లాగులో వ్రాయండి !
నేను ప్రజాస్వామ్య వాదిని. ఎన్ని లోపాలున్నా ప్రజాస్వామ్యమే గొప్ప విధానం. నా వ్రాతల పై వచ్చిన ప్రతి కామెంటును అప్రూవ్ చేస్తుంటాను. నేను మీ అభిప్రాయంతో ఏకీభవించక పోవచ్చు – కాని మీ అభిప్రాయాన్ని మీరు తెలపటానికి ఉన్న హక్కును ఎవరన్నా కాలరాస్తే మీ హక్కును రక్షించటానికి నేనే ముందుంటా.
ఏం వ్రాయాలి:
ఏమన్నా వ్రాయండి జననం మొదలుకొని మరణం దాకా – ఆకాశం, భూమి నడుమ ఉన్న ఏ విషయం గురించన్నా వ్రాయండి. అయితే ఒక్క చిన్న విషయం గుర్తు పెట్టుకొండి – అందులో మీ అనుభవం ఉండాలి.
మనిషై పుట్టిన వాడు వ్యాపించాలి. దేశమంతటా, ప్రపంచమంతటా … అందుకు ఓ మార్గం భావాలను ప్రకటించటం.
మీ భావాలు వ్రాయండి
మీ రచనలను మెయిల్ చెయ్యండి:
swamy7867ఎట్gmailడాట్com
హామీ: మీ రచనలోని ఒక్క అక్షరం ముక్కను కూడ తొలగించను. మరీ బూతులుంటే మాత్రం తొలగించి (edit) గా ఉంచుతాను
Where are the comments? Why they are not visible in your blog?
April 30, 2009 @ 8:14 amగురువు గారు నేనేమో ప్రతి కమెంటు అప్రూవ్ చేస్తున్నాను. బండ భూతులున్నా. ఎందుకు కనబడవో నాకర్థం కావడం లేదు
May 1, 2009 @ 1:05 amవ్యభిచారాన్ని విమర్శిస్తూ నేను వ్రాసిన కామెంట్లని మురుగేశన్ డిలీట్ చేశాడు. ఇలా ఎంత మంది కామెంట్లని డిలీట్ చేశాడో మురుగేశనే సమాధానం చెపితే బాగుంటుంది.
May 1, 2009 @ 3:15 amఇది ఖచ్చితంగా అపనిందే ..బండ భూతులతో నిండిన కమెంట్స్ సైతం అప్రూవ్ చేసియున్నాను. ఏకంగా ఎవరన్నా నా బ్లాగులో రాయొచ్చని ఆఫర్ చేసాను కూడ. అదేదో సాంకేతిక లోపమే అయ్యుండాలి. మీరు కోరి పంపితే మీ కమెంటును ఒక టపా రూపంలో కూడ పబ్లిష్ చేస్తా
May 1, 2009 @ 7:55 amమీ కంటే బండ బూతులు వ్రాసే టాలెంట్ నాకు ఉందా?
May 1, 2009 @ 11:01 pmనా వ్రాతలను భూతులనుకుంటే నష్ఠం మీకే సోదరా? నేను నగ్న సత్యాలనానే మీకు బి.ఎఫ్. గుర్తుకొస్తే నేనేన్ చెయ్యను?
May 2, 2009 @ 12:25 pm