ఉంది సోదరా ఉంది . నేటి పిల్లలే రేపటి పౌరులు. నేటి పిల్లలను కన్నవారికి సెక్స్ మీద, బర్త్ కంట్రోల్ మీద అవగాహన లేక ఏదో కాసేపు “ఉందాం” అనుకుంటే – ‘వీడు వచ్చి పుట్టాడేమిటబ్బా’ అని – తల్లితండ్రులు నొచ్చుకుంటూ పెంచితే వాడు రేపు పొరపాటున ఏ ఓటరో, వార్డు మెంబరో అయితే రాజకీయం బ్రష్ఠు పట్టి పోదా?
మంచి పిల్లలను కంటే రాజకీయ పార్టీలకు యూత్ విభాగానికి మనుషులే దొరకరప్పా !
April 28th, 2009 at 10:44 pm