10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

చంద్రబాబు తొత్తులకు శుభవార్త
జల్లెడ డాట్ కాం వారు నా సైటును డియాక్టివేట్ చేసేసారోచ్ !

సోదరుల్లారా ! చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేత 1997 నుండి 2003 దాక నా సమయం డబ్బు అంతా వృధా అయింది. ఇంతకీ నేను నాయుడు గారికి ప్రతిపాదించింది వ్యక్తిగతం కాదు – ఈ దేశ తలరాతను మార్చే రాత . నా ఆపరేషన్ ఇండియా 2000 ప్రోజెక్టు మీద ఐ.రా.స. సైతం స్పందించింది. కాని బాబుగారు నా ప్రాజెక్టును, రిమైండర్లను బుట్ట దాఖలు చేసారు. తిరుగు టపా ఖర్చులకు డబ్బు లేదా అని ప్రశ్నిస్తూ 10 రూ. ఎం.ఓ పంపితే తీసుకున్నారు. అయినా సమాదానం పంపలేదు. వినియోగదారుల ఫోరంలో కేసు పెడితే ఆ విషయం వార్త – దినపత్రిక ద్వారా తెలుసుకుని కంటి తుడుపు ఉత్తరం పంపారు. కేసు పెట్టానని నా మీద కక్ష పెంచుకుని జిల్లా యంత్రాంగానికి రహస్య సూచనలిచ్చి నన్ను వేదించారు.

ఇంత చేసిన బాబు గురించి రోజుకు రెండు జోకులు వేస్తే అది క్షమించరాని నేరమంటూ, నన్ను అసహనానికి గురిచెయ్యాలని ట్రిబుల్ ఎక్స్ సైట్స్ యొక్క లింకులు పంపారు. అవి కాస్తా స్పామ్ గార్డ్ కారణంగా నిర్వీర్యం కావడంతో నాది బూతు సైటు అంటూ జల్లెడ డాట్ కాం వారికి ఫిర్యాదులు గుప్పించి డియాక్టివేట్ చెయ్యించేరు.

కాని మీకో విషయం చెప్పనా – ఇప్పటికి నా సైటుకు హిట్స్ తగ్గలేదు సుమారు రోజుకి 200 కు తగ్గకుండా హిట్స్ వస్తున్నాయి …

కోడిగొంతు నొక్కి తొలి పొద్దునాప లేరు …

RTS Perm Link

April 28th, 2009 at 9:07 am
2 Responses to “జెల్లడ డాట్ కాం వారు నా సైటును డియాక్టివేట్ చేశేసారోచ్ !”
  1. 1
    Ramesh Says:

    prajaswamyam lo evarikaina tama abhiprayam telipe hakku undi. Miru konasaginchandi. kodi gonthu nokki podduni apaleru. (best dialogue)
    I wil visit your web site.

    http://www.public-court.blogspot.com

  2. 2
    kurian Says:

    Samuel Reddy తొత్తువు కదా, నీ ఆపరేషన్ ఇండియా 2000 ప్రోజెక్టు ఎందుకు implement చెయలెదు?
    Samuel Reddy rule Andhra Pradesh for 5 years with iron hand, did you ever approach him to implement it?