కాంగ్రెస్లో పుట్టాడు. కాంగ్రెస్ కి హాండ్ ఇచ్చి మామ చెంత చేరాడు. మామకు హ్యాండ్ ఇచ్చి వెన్నుపోటు పొడిచాడు. స్వయాన తన తమ్ముడు స్వంత డబ్బు ఖర్చు పెట్టి ఎం.ఎల్.ఏ గా గెలిపిస్తే అతనిని పిచ్చివాడ్ని చేసాడు. మామ వెన్నుపోటు కార్యక్రమంలో తనకు చెయ్యిచ్చిన ప్రతిఒక్కరికి హ్యాండ్ ఇచ్చాడు. ఎన్.టి.ఆర్.కుటుంబాన్ని దూరం పెట్టాడు. లక్ష్మిపార్వతి ఉసురు పోసుకున్నాడు. ఎన్.టి.ఆర్ .మానవీయ పథకాలన్నింటికి గండి కొట్టాడు. రైతుల వెన్ను విరిచేలా విద్యుత్ చార్జీలు పెంచాడు. ఐ.ఏ.ఎస్. అధికారులను శ్రమదానమంటూ . . . →Read More:సిగ్గులేని చంద్రబాబు