SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
మరో ప్రపంచం సాధ్యమే అంటూ పిరికి మాటలు
Mar 30th, 2009 by chittoor Murugeshan

వ్యభిచారానికి చట్ట బద్దత అన్నది కేవలం శరీరాలకు సంబంధించిన మాట. మానవ శరీరానికి నేతి చట్టాలు,సాంప్రదాయాలతో పనిలేదు. అందుకే కలలో ఏ పిన్నో,పెద్దమ్మో కనిపించినా అండర్ వేర్ తడిచిపోతుంది. వ్యభిచారానికి చట్ట బద్దత కల్పించాలని కోరటం కేవలం మన విలువలను కాపాడుకోవటానికే, కుటుంభ వ్యవస్థను పరిరక్షించుకోవటంకోసమే . కామోద్రేకాన్ని చట్టబద్దంగా ,హైజీన్ గా తీర్చుకునే మార్గం గురించి చెబుతుంటే నల్ల మందు అవి ఇవి అని డైవర్టు చేస్తున్నారు. మరో విషయం చెప్పనా మన్షులు ఏ పని చేసినా దాని వెనుక దాగున్నది రెండు కోరికలే
1.చావడం 2.చంపడం ఈ రెండు కోరికలు సెక్స్ లో తీరిపోతాయి కాబట్టి ఇక ప్రత్యామ్నాయం కోసం హత్యలు, ఆత్మ హత్యలు,అవినీతి,అధికార వ్యామోహాలకు తావే లేదు.

పొగ త్రాగడం, మద్యం, కూడ సెక్స్ కోరికల మరో విదమైన ప్రదర్శనే

RTS Perm Link

బాలిక పై అత్యాచారం వంటి కేసుల్లో చూస్తే ఆ పురుషుని సెక్స్ జీవితమే
Mar 30th, 2009 by chittoor Murugeshan

ప్రతిరోగానికి విరేచానాలకు మందించ్చాడు అని తీసి పారెయ్యకండి. మలబద్దకం అన్నది అన్నిరోగాలకు నాంది. శరీరంలో స్క్రమంగా జరుగ వలసినవి 2. ఒకటి యెసిమిలేషన్ (ఆస్వాదించడం- తిండి,నీరు,ఆక్సిజన్) రెండవది యెలిమినేషన్ (విసర్జించడం- మలం,మూత్రం,వీర్యం,కార్బండై యాక్సైడ్) ఈ రెంటిలో తేడా వస్తేనే రోగం వస్తుంది.

నా పాత పోస్టులు చదివి ఉంటే మీకర్థమైన్య్యుండేది. మనిషిలో ఉన్నది ఒకటే పవర్. అది సెక్స్ పవర్. అది పైకి ప్రాకితే యోగిక్ పవర్, క్రిందికి ప్రాకితే సెక్స్ పవర్. ఎటు కాక మధన పడితే పిచ్చెక్కి పోతుంది.

దానిని పైకి ప్రాకేలా చెయ్యడం కూడ చాల తేలిక.అందుకు కొంతకాలం బ్రహ్మచర్యం అవసరం. కాని సెక్స్ అనగానే ఎనలేని గిల్టిలో ఉన్నవాడు సెక్స్ ను సక్రమంగా అనుభవించ లేనివాడు బ్రహ్మచర్యం పాటించటం కల్ల.

అందుకే నేను సెక్స్ పట్ల గిల్టి విడనాడండి. సెక్స్ కోరికలను అనకత్రొక్కితే అది హింసకు ప్రేరేపిస్తుంది. అవుట్ లెట్ అనంతరమే వాస్తవమైన ప్రేమను గుర్తించ గలుగుతారు.
అంటున్నాను. ఒక వ్యక్తియొక్క సెక్స్ జీవితం అతను పనిచేసే సంస్థ యొక్క పనితీరును సైతం బాధిస్తుంది. ఎవరైతే సంతోషంగా ఉన్నాడో అతనే అందరిని సంతోషిప చేస్తాడు. బాధల్లో ఉన్నవాడు బాధ పెడతాడు.

వ్యభిచారాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే పురుషులందరు **** అయిపోవాలి. స్త్రీల క్లిటోరిస్ లను కత్తరించెయ్యాలి. ప్రక్రుతి అందరు స్త్రీ పురుషులను ఒకేవిదమైన కామోద్రేకంతో పుట్టించలేదు. బావుల్లోని ఊటల్లో ఎలా తేడాలుంటాయో అలానే మనుషుల సెక్స్ కోరికల్లోను తేడా ఉంటాయి.

జీవితం వేరు, సెక్స్ వేరు. కేవలం సెక్స్ సంబంధ అసంత్రుప్తులవలన కుటుంభ వ్యవస్థ నాశనమై పోకూడదు. ఈ సతుద్దేశంతోనే నేను వ్యభిచారానికి చట్టబద్దత కోరుతున్నాను.

బాలిక పై అత్యాచారం వంటి కేసుల్లో చూస్తే ఆ పురుషుని సెక్స్ జీవితమే కారణమైయుంటుంది. ఇక అక్రమ సంబంధాలు , స్త్రీల్ సిబ్బంది పై వేదింపులు , ఇంత ఏల వరకట్న వేదింపుల్లోసైతం ప్రధాన కారణంగా ఉన్నది సెక్స్ పై అవగాహణ లేక పోవడమే.

మన కొడుక్కి మంచిగా పాఠం నేర్పలేక పోతున్నం కాబట్టి అతన్ని మంచి ట్యూషన్ మాస్టర్ దగ్గరకు పంపుతున్నాం. అతనికి సెక్స్ గురించి నేర్పలేం కాబట్టి మంచి సిక్షణ పొందిన సెక్స్ వర్కర్ వద్దకు పంపితే తప్పేముంది.

పొరభాటున కోదలికి ఆ సుఖం దొరక్క అది అక్రమ సంబంధం పెట్టుకుంటే, స్యేడిస్టుగా మారి మనలనే వీథిలోకి నేట్టితే.. ఆలోచించండి

RTS Perm Link

వ్యభిచారానికి చట్టబద్దత కల్పిస్తే ఎన్నికలు ప్రశాంతం
Mar 29th, 2009 by chittoor Murugeshan

అవును మనుషులు పలు ముసుగుల్లో చేసేవి రెండే పనులు ఒకటి చావడం రెండు చంపడం. మనిషుల్లో అనకద్రొక్కపడిన సెక్స్ కోరికలే హిసగా బయిటపడతాయి. చావడం ,చంపడం ఈ రెండు కార్యక్రమాలు సెక్స్లో సాధ్యం.

పురుషులకు: వీర్య స్కలనం జరిగేంతవరకు చంపే కోరిక తీరుతుంతి, వీర్యస్కలనమయ్యాక చచ్చే కోరిక తీరుతుంది.
స్త్రీలకు: పురుషునికి వీర్య స్కలనం అయ్యేంత వరకు చచ్చే కోరిక, మగవారికి స్కలనమయ్యాక చంపిన కోరిక తీరుతుంది.

ఎన్నికల సమయంలో హింస పెట్రేగి పోకుండ ఉండేందుకు తాత్కాలికంగానన్నా వ్యభిచారానికి చట్ట బద్దత కల్పిస్తే మేలేమో? (ఇ.సి.పరిశీలించాలి)

కనీశం ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పల్గొనే వారు (వివాహితులు) సెక్స్ తీసుకుని ప్రచారానికి వెళ్తే కాస్స్త హింస తగ్గుతుందని నా సలహా

RTS Perm Link

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa