ఆర్కుట్ గురించి తెలియని వారుండరు. ఇందులో రక రకాలైన అభిరుచులు గల వారు గ్రూపులుగా ఏర్పది ఉంటారు. వీరికి సందేశమివ్వాలంటే ఆ గ్రూపులోకి ప్రవేశించక తప్పదు.
ఇదివరకే చెప్పినట్టు ఆడవి దొంగ నుండి అల్లుడా మజాకా సినిమా వరకు నేనుసైతం చిరు అభిమానినే. అల్లుడా మజాకా సినిమాలోని బూతు డైలాగులు,అశ్లీల ద్రుశ్యాలతో విసిగి చిరుకు దూరమయ్యాను.
పాపం అభం శుభం తెలియని కుర్రాళ్ళు చిరు మాయలో కొట్టుకు పోయి బంగారు భవితను పోకొట్టుకుంటున్నారే అన్న భాధ తో చిరు గురించి నాలుగు మాటలు మెసేజ్ పెట్టాను.
అందుకు రక రకాలైన భూతులను స్క్రాబ్ చేస్తున్నారు. చంపుతామని,తంతామని బెధిరంపులు వేరు.
చిరు గారిని ప్రశ్నిస్తున్నా ! మీరు అరిచి గీ పెట్టే మార్పు ఇదేనా?
పి.సి.సి.ని తగుల పెడితే కాంగ్రెస్ వారు శాంతియుతంగా నిరశన వ్యక్తం చేస్తున్నారు.
మీ గురించి ఉన్న మాట చెప్పినందుకు మీ అభిమానులు భూతులు తిడుతూ చంపుతామంటున్నారు.
ప్రజలు ఇవన్ని గమనిస్తూనె ఉన్నారు.
చిరుగారు !
అందరు పార్టి పెట్టాక ,పొరబాతున గెలిచాక అవినీతికి పాల్పడుతారు ..కాని మీ విషయానికొస్తే పార్టి పెట్టి పెట్టకనే వసూళ్ళు జరిగినట్లు గా అరోపణలొస్తున్నాయి.
మిగిలిన పార్టిల్లో ఏ 5 సం.లకో మాత్రమే వలసలు జరిగేవి. కాని మీ పార్టిలో చేరిన కొన్ని నెలలకే వలస వెళ్ళిపోతున్నారు.
ఎన్.టి.ఆర్ హరిక్రుష్ణను కేవలం చైతన్య రథసారథిగా మాత్రమే వాడారు.
మీ పార్టిలో ఏమో పవన్,నాగ బాబు,అల్లు అరవింద్ తప్ప ఇంకెవ్వరికి ఏ పవరూ ఉన్నట్టు కనిపించటం లేదు.
సినిమాల్లో ఉంటూ కోట్లాది రూపాయల నల్ల దనాన్ని పారితోషికంగా స్వీకరించిన మీరు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం హేయంగా లేదా?
పోని మీ స్వంత ప్రాపర్టిని పరిటాల వద్దనుండి కాపాదుకో లేక చంద్రబాబుతో పంచాయితీ పెట్టి విఫలమయ్యారని ఒక సమాచారముంది.
మీ ఆస్తినే కాపాదుకోలేని మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు?
అయ్య! మీ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలకు న్యాయం చెయ్య లేని మీరు రాష్ట్రంలోని మహిళాలోకానికి న్యాయం చెయ్యగలరని ఎలా నమ్మ మంటారు?
మీరే చెప్పారు..ప్రతి విమర్శకు పాల్పడమని సేవతోనే సమాదానం ఇస్తామని. ప్రతి విమర్శకాదు కదా మీ ప్రసంగాల్లో ముప్పావు సమయం విమర్శలు,ఆధారాల్లేనివిమర్శలకే,ఆరోపణలకే సరి పెడుతున్నారు.
రోజా అమ్మా అంటే షోబా రాణి నీయమ్మా అనే స్థితిలో మీ పార్టి ఉంది. మీ అభిమానుల్లో,మీ మహిళారజ్యం నేతల్లోనే మార్పు తే లేని మీరు మార్పు తెస్తానంటే ఎలా నమ్మమంటారు.
పథకాల అమల్లో అవినీతి జరిగిందన్నా అది అతికినట్టుంటుంది. మీరేమో అవినీతి కోసమే పథకాలు అమలవుతున్నాయంటున్నారు.
వికలాంగుల పట్ల ఎంతో శ్రద్ద చూపిన మీ పార్టిలో మీరు అధికార ప్రథినిధిగా నియమించిన పరకాల ప్రభాకర్ వికలాంగుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారు, ఈ విషయం పై మీ స్పందన ఏమిటో ఇందాకా వెలుబడ లేదు..
చెరో చేనల్,చెరో పేపరు పెట్టుకుని స్వంత డబ్బా కొట్టుకుంటూ,వై.ఎస్., జగన్,సాక్షి పత్రికల పై నిందాపనిందలను వేస్తున్నారు. మీరు రాజకీయ ప్రవేశం చెయ్యడానికి కొన్ని నెలలనుండి ఆంథ్ర జ్యోతి మీకు విపరీత ప్రచారం ఇచ్చింది. దీనికి గాను వారేం ఆసించారు? మీరు దేనిని తిరస్కరించారు? ఆ దేవునికే ఎరుక..
ఇప్పటికైనా సరే వసూలు చేసిన డబ్బులు ఆయా నేతలకు వెనక్కిచ్చి తప్పుకొండి. చూడటానికి వచ్చిన జనమంతా ఓట్లేస్తారని భ్రమిస్తే షెడ్ అయిపోతారు.
వై.ఎస్.అమలు చేసిన పథకాలతో ప్రతి కుటుంభంలో కనీశం ఒక్కరన్న లబ్ది పొందియున్నారు. మన ప్ర్జలకు జ్ఞాపక శక్తి ఎక్కువ. క్రుతజ్ఞతా భావం ఎక్కువ. మీరు రేపొచ్చి ఇస్తానంటున్న వాతికన్నా,చేస్తానన్న వాటికన్నా ఇది వరకే తాము పొందిన వాటినే గుర్తు పెట్టుకుంటారు.
(మీకో రహస్యం చెప్పనా ..మీరు ఎంత బాగా తిరిగితే వై.ఎస్.కు అంతగా లాభం చేకూర్చిన వారవుతారు. వ్యతిరేక ఓట్ల మీద ఆశతో తె.దే.పా బరిలో ఉంది. ఆ వ్యతిరేక ఓట్లను మీరు ఎంతగా చీచితే వై.ఎస్.,కాంగ్రెస్ పార్టీలకు అంతగా లాభం..కీప్ ఇట్ అప్)
rOjaa ni meeru support chestunnaaranTEnE telisipOtOndi meeku chiranjeevi anTE enta durabhimaanamO
March 1, 2009 @ 4:37 pmmee prati aksharam lOnoo chiranjeevi meeda unna durabhimaanam chooputOndi :p
konda erripooka ……….chiru family ante endhuku ra niku antha jealous
nuvvu chowdary ani oppukora leka ma buddhi inthe ani oppuko ra konda….
March 1, 2009 @ 9:44 pmపవన్ అభిమానులారా!
మీరనుకున్నట్టు నేను చవుదరిని కాను..అలాగే మరో వర్గం వారు అనుకున్నట్టు రెడ్డి కాదు. నేను తమిళ హిందూ,ముదలియార్ కులానికి చెందినవాడ్ని. క్షత్రియ కులానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్న వాడ్ని.
అయ్యా నేను తెలియ అడుగుతా..మా ఊళ్ళోను బలిజ కులస్తులు ఎందరో దారిద్రియ రేఖకు దిగువ బతుకుతున్నారు. మీ ప్రజా రాజ్యం జిల్లా కన్వీనర్ కోట్లకు పడగలెత్తాడు.అతను తమ కులానికి చెందిన స్త్రీఅకు రూ.50 ,రూ.100 విలువ చేసే చీరలు హోల్సేల్గా కొనుగోలు చేసి వాటిని ఎరగా చూపి ఓట్లు గుంజెయ్యాలని చూస్తున్నారు గాని..ఒక ఫ్యేక్టరి పెట్టి అందులో నా కులస్తులకే ఉద్యోగమిస్తానని ప్రకటించ లేదే.
ఒక బలిజ మరో బలిజను కత్తితో పొడుస్తే చావడా..
కులం,గిలం చల్తా నై..రాష్ఠ్రంలోని అన్ని కులాలకు చెందిన దారిద్రియ రేఖకు దిగువ బ్రతుకుతున్న కోట్లాది ప్రజలు వై.ఎస్.ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ది పొందారు.
వారి ఆకలిని కులం తీర్చ లేదు.వై.ఎస్. తీర్చాడు. వారి జీవితాలను కులం మెరుగు పరచ లేదు. వై.ఎస్. మెరుగు పరిచారు
నోట్: మీరు నానా భూతులు తిడుతుంటె నేనిలా ఓపికగా సమాధానం చెప్పడం రక్తం చచ్చి కాదు,చేత కాకా కాదు. మీ ఐ.పి.ఐ.డి ప్రకారం మిమ్మల్ని గుర్తించటం ఎంతో తేలిక.నై గుర్తు పెట్టుకొండి. అనవసరంగా నోరు జారొద్దండి. నాయకులు ఏమన్నా సరిపోతుంది. మనం సామాన్యులం. పైగా 2 నెలలనంతరం చిరు,పవన్,నాగబాబులు ఏ విదేశాల్లోనో సెటిల్ అయిపోఉంటారు మీ గోడు వినడానికి ఉండ పోయేది మా వై.ఎస్.ఒకరే ..(కూల్..మ్యేన్ కూల్ ..)
March 2, 2009 @ 2:33 amనాకు ఎవరి మీదా అభిమానమూ లేదు..దురభిమానమూ లేదు..నాకు అభిమానమంటూ ఉంటే అది ప్రజల మీదే. అదీ ఆకలి దోపిడికి గురయ్యే దరిద్ర నారాయణులే నా ఉపాసనా మూర్తులు. వారి అవసరాలను తీర్చే వారిని నేను కీర్తిస్తుంటాను.
చిరు ట్రస్ట్ పెట్టడం సూపర్ ట్యేక్సు నుండి తప్పించుకోవడానికే. మరి ఆ బ్లడ్ బ్యాంకులోని రక్తాన్ని అంతా కాకున్నా కొంతైన అమ్ముకుంటున్నారని హరిరామ జోగయ్య గారే ఒప్పుకోలు ఇచ్చారు. ఇంకేం చెప్పమంటారు.
రోజా చిరు వ్యక్తిగత విష్యాలను లేవనెత్తడం ఏదో గొప్ప నేరమన్నట్టుగా అందరూ చెబుతున్నారు. నా కాన్సెప్ట్ ఏమంటే వ్యక్తిగత విషయంలో నే నీతి నిజాయితి లేని వ్యక్తి తాజకీయ జీవితంలో ఎలా నిజాయితిగా ఉంటాడాన్నదే..
ఇక రోజా విషయానికొస్తే ఆమె ఏదో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెక్బవున్స్ కేసుల్లో ఇరుక్కు పోయారు కాని చిరు & కో లాగా రక్తం అమ్ముకో లేదుగా..
March 2, 2009 @ 2:41 amమీరు ఒక్క విషయం గమనించాలి, ఆర్కుట్ లో చిరంజీవి కమ్మ్యునిటి చిరంజీవి మైంటైన్ చెయ్యడు. ఎక్కడైన దురభిమానులు ఉంటారు, ఎవరో రాసిన కామెంట్ కి చిరంజీవిని బాధ్యున్ని చేస్తే ఎట్లా చెప్పండి
March 3, 2009 @ 3:59 amHi Boss im not fan of some one else ,i ll give importent to the people who will work for society,So meny people said chiru sold blood from blood Bank .I really i dont knw how its working in Hyd ,personally i had experience.One of my friend in bangalore met an accident, he required the blood urgently .we went chiru blood bank ,we got the blood .Really i would like to thanks chir to made such a nice decision. He saved one person life .
Perhaps i would like to tell one thing ,dont trust some else words if really see and have experience then speak abt one person.
February 12, 2010 @ 10:28 pmI am not to blame one person unnecessarily I got info from a leader of chiru fans assn
February 17, 2010 @ 8:42 pm