10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా

Currently browsing posts found in March2009


1.బియ్యం దరను రూ.2 నుండి 5.25కు పెంచి పేదల కడుపు కొట్టడం.(తమ మనసులో మాట పుస్తకంలో సబ్సిడిలన్ని దండగే అని రాఉకున్న పెద్ద మనిషి ఆయన) 2.ఎన్.టి.ఆర్.సంపూర్ణ మద్యపాన నిషేదమంటే మద్యాన్ని ఏరై పారేలా చేసారు. 3.జన్మభూమి అని చెప్పి వితంతు,రైతు కూలిపించన్లను 3 లేదా 6 నెలలకు ఒక సారి ఇవ్వడం 4. ప్రభుత్వం ఏ సేవనైనా ఉచితంగా ఇవ్వకూడదని దర్మాసుపత్రిగా పేర్కొనే ప్రభుత్వ వైద్యశాలల్లో 2రూ. వసూలు చేసారు. 5.ప్రభుత్వాన్ని క్రింది రంగాల్లో నుండి [...]


Posted at: March 31st, 2009 - 3:18 am - Number of Comments » 1

ஆறு அறிவு கொண்ட மனிதர்களுக்கு ஐந்தறிவு கொண்ட மிருகங்களின் விண்ணப்பம் ! ஆறு அறிவு கொண்ட மனிதர்களே ! காடுகளில் வாழ்ந்தீர். நாடோடிகளாய் திரிந்தீர். பின்பு பண்பாடு கற்றீர். நாகரீகம் வளர்த்தீர். நகரங்களை உருவாக்கினீர். இருந்தும் என்ன ஆடு,மாடு,கோழி,மீன்,மான்களாகிய எம்மை கொன்று தின்னும் காட்டுமிராண்டித்தனத்தை மட்டும் கைவிடவில்லை. எங்களில் அதிகபட்சம் சாகபட்சிணிகளே ! புல் பூண்டுகளை தின்று வளர்ந்த எம் உடல்களை உண்பதை காட்டிலும் இயற்கையாய் வளரும் பயிர் பச்சைகளை உண்பது அறிவுடைமை என்பதை உணர்வீர்.எங்களில் அதிக [...]


Posted at: March 30th, 2009 - 8:54 am - Number of Comments » 1

1.కేవలం సెక్స్ కోసం ప్రేమ నటించే వారు ఉండరు 2.కేవలం సెక్స్ కోసం పెళ్ళి చేసుకుని జనాభా పెంచే వారు ఉండరు 3.ఇప్పటికే ఆ వ్రుత్తులో ఉన్న మహిళా మూర్తుల చీకటి జీవితాల్లో వెలుగు నిండుతుంది 4.ఇంతకాలం వారి ఆదాయాల్లో 90 శాతం తిని కూర్చున్న బ్రోకర్లు,లాయర్లు,పోలీసుల ఆట కట్ 5.సెక్స్ వర్కర్స్కి షార్ట్ టెర్మ్ శిస్క్షణ కల్పిస్తే ఎయిడ్స్ మహమ్మారిని అరికట్టొచ్చు 6.ఇతర సుఖ్ రోగాలకు సైతం అడ్డు కట్ట వెయ్యవచ్చు 7.సెక్స్ కోరికలౌ తీరి [...]


Posted at: March 30th, 2009 - 4:31 am - Number of Comments » 0