చిత్తూరు హ్యేట్రిక్ ఎం.ఎల్.ఎ.,రాయలసీమ అభివ్రుద్ది మండలి చేర్మన్ సి.కె.పై ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని తి.తి.దే.చేర్మన్ పదవిని పొందిన డి.కె.ఆదికేశవులు తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.2007లో సిపై 2 సార్లు జరిగిన హత్యా యత్నాల వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసు. అఫిషియల్గానే ఎం.పి.సుపుత్రుడు డి.శ్రీనివాస్ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారు. నిందితులకు సింకార్డు,డబ్బు సంకూర్చినట్టు అభియోగం.అయితే డి.కె. ఇటీవల ఒక యువ నేతను ప్రమోట్ చేస్తూ సి.కె.పై పరోక్షంగా “రౌడి రాజ్యం-బలవంతపు వసూళ్ళు,నేర చరిత్ర ”అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశ్తున్నారు.
ఇటీవల చిత్తూరు వచ్చిన చిరంజీవి కూడ ఇదే కోవలో ప్రసంగించారు. ఇంతకీ సి.కె.పై వచ్చిన ఆరోపణలన్ని కోర్టులో వీగి పోయాయి. కోర్టు సి.కె.బాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది.
అయినా కాని వీరు ఇలా తరచూ సి.కె.పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారు.
2004 ఎన్నికల్లో అయితే తెలుగు మహిళా అద్యక్షురాలి కుమారుడు ధారుణ హత్యకు గురైతే ఆ కేసులో సి.కె.ను ఇరికించింది నాటి తె.దే.పా.ప్రభుత్వం. కాని ఆ కేసులు కూడ కొట్టివేయబడినాయి.
కేవలం ఆ ఆరోపణలతోనే గత ఎన్నికల్లో తె,దె,పా గట్టెక్కింది. ఇప్పుడు కోర్టు కేసులను కొట్టివేసింది కాబట్టి తె.దె.పా.ఎం.ఎల్.ఏ రాజినామా చేస్తారా?
కోర్టు కొట్టివేసిన కేసుల నేపథ్యంలో సి.కె.పై అభ్యంతర కర వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి కోర్టు దిక్కారమే.
డి.కె.చిరంజీవి వంటివారు తమ బాణి మార్చుకోకుంటే ఈ విషయ్మై హై కోర్టు న్యామూర్తికి లేఖ వ్రాయవలసి ఉంటుంది.
hi,
eventhough court closed the cases against CKBabu,everybody knews he is a rowdy.
in our society every rowdy after getting some image he will enter into politics and survive with govt influence.
regards,
ramarao
2004 ఎన్నికల్లో అయితే తెలుగు మహిళా అద్యక్షురాలి కుమారుడు ధారుణ హత్యకు ,,,,ఇంతకీ ఆ దారుణ హత్య చేసినది ఎవరు??
కోర్టు వారి ముందు ఉంచబదిన ప్రశ్న హత్య చేసింది ఎవరన్న ది కాదు. దీనిని ఇన్వెస్టిగేట్ చెయ్య వలసింది పోలీసులే
Who knows..give me their addresses. If they know why dont they knock at the doors of court of law. D.K is just blaming yar. If he have any evidences let him go to Court of law.
Do you know one thing cases on CK were closed but case against DK ‘s son is still alive. And he is attending to the court regularlu for signing and vaydas