SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
నూతన స౦వత్సరాది జనవరి 1 నా !
January 1st, 2009 by chittoor Murugeshan

  ప్రతి ఒక్కరు జనవరి 1 న నూతన స౦వత్సరాది చేసుకుకోవడ0 పరిపాటి అయ్యి౦ది.కాని జనవరి 1 న అ౦తరిక్ష౦లో ఎటువ౦టి మార్పు జరుగదు.చైత్ర  నెల ఒకటికి(ఉగాది నాడు) రవి తన స౦చారాన్ని పూర్తి చేసుకుని (మేష౦ ను౦డి మీన౦ దాక) మాళ్ళీ తన స౦చార౦ మొదలు పెడ్తాడు. స౦క్రా౦తి నాడు దక్షిణాయన౦ పూర్తై ఉత్తరాయణ పుణ్యకాల0 మొదలవుతు౦ది. జనవరి 1 న నూతన స౦వత్సరాది చేసుకోవడ0 వెనుక అ౦తర్జాతీయ కుట్ర ఉ౦ది. యువతర౦ గమని౦చాలి ! 

RTS Perm Link


3 Responses  
  • నాగప్రసాద్ writes:
    January 1st, 20092:12 amat

    నాక్కూడా సందేహం వచ్చి, ఇదే విషయాన్ని “జనవరి ఒకటవ తారీఖు ప్ర్రాముఖ్యమేమి?” అని కొద్ది రోజుల క్రితం నా బ్లాగులో రాశాను. స్పందనగా సమాధానాలు వచ్చాయి గాని, దాని గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయాను.

    ఇక్కడ చూడండి.

    http://nagaprasadv.blogspot.com/2008/12/blog-post_28.html?showComment=1230621420000#c1761280025984051069

    ఇది వ్యాపారస్తుల కుట్ర అని నా అనుమానం.

  • krishna rao jallipalli writes:
    January 1st, 20092:16 amat

    యువతర౦ గమని౦చాలి….ఎందుకని పెద్దవాళ్ళు కూడా గమనించ కూడదు. కుట్ర లేదు. కాకరకాయ లేదు. ఆ కుట్ర ఏదో కొంచం విడమర్చి చెప్పండి.

  • కొత్తపాళీ writes:
    January 1st, 20093:34 pmat

    చైత్ర పాడ్యమిన జరిగేది చంద్రుడి కళల్లో అమావాస్య ముగిసి నెలవంక పొడవడం. ఇదీ, సూర్యుని మీన సంక్రమణం ఒకే రోజున జరగాల్సిన అవసరం లేదు. తమిళుల ఉగాది సూర్యుని సంక్రమణాన్ని బట్టి జరుగుతుంది.


Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa

RTSMirror Powered by JalleDa