తిరుమల(డిసెంబర్,31) (తిరుమలనుండి ఇ.పొ.క్లో.ప్రత్యేక ప్రతినిథి)పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రాణ చెడుగాలుల కట్టిడికి తమ ‘ తిరుమల విజన్ 1900 ” ఉపకరిస్తుందని చిత్తూరు మురుగేషన్ తెలిపారు. 1999 న తిరుమల పై క్రీ.శకం 1900 నాటి పవిత్రతను తిరిగి సాదించేందుకు కొన్ని సలహాలను తిరుమల విజన్ 1900 పేరిట పొందుపరచి నాటి ఇ.ఓ.గారికి పంపానని ఆయన వివరించారు.నాటినుండి నేటి దాక ‘ తిరుమల విజన్ 1900 “ అమలుకు కృషి చేస్తున్నానని , అయితే తిరుమల పెద్దలు తన సలహాలను అరా కొరగా లేపేసి అమలు చేస్తున్నారు గాని వారిలో అవగాహణ లోపమే ఇందుకు కారణమని మురుగేషన్ వాపోయారు. తిరుమలకు వచ్చే భక్త సముద్రంలో క్రిమినల్స్ కలకలిసి వచ్చి మకం వేస్తున్నారని ,దీనిని కట్టిడి చేసేందుకు భక్తులందరి చేతి రేకలను కలెక్ట్ చేసి, వాటిని నేర చరిత్రుల హస్త రేకలతో పోల్చి నేరస్తులను అదుపులో తీసుకోవాలని నా విజన్లో పేర్కొంటే, దానిని అంగ ప్రదిక్షణ చేయడానికి వచ్చే భక్తులకు మాత్రం పరిమితం చేసేరు, తి.తి.దే. కొరకు ప్రత్యేక టి.వి.చేనల్ ఉ-0డాలని 1999లోనే ప్రతిపాదించిన నాకు కేవలం ఒక కార్డు ముక్క ద్వార కూడ కృతజ్ఞతలు తెలిపిన పాపాన పోలేదని మురుగేషన్ అన్నారు తమ …http://www.blaagu.com/swamy7867 .వెబ్ సైట్లో తిరుమల విజన్ 1900 ను త్వరలోనే పొందుపరుస్తానని చదువరులే తన పథకం పై స్పందించాలని ఆయన అన్నారు. ఇ.పొ.క్లో.తిరుమల ప్రతినిథితో ఆయన పై విదంగా తమ భావాలను వివరించారు.