10 కోట్ల నిరుధ్యోగులచే నదుల అనుసంథానం ,& డా.వై.ఎస్.ఆద్వర్యంలోని జలయజ్ఞం పూర్తియే లక్ష్యంగా
భారత దేశాన్ని శస్యశ్యామలం చేసేందుకు నేను రూపొందించిన ఆపరేషన్ ఇండియా 2000 లోని విప్లవాత్మక అంశం ఇది.నదుల అనుసందానమే ముఖ్య ద్యేయంగా రూపొందించిన నా ప్లాన్ లో ప్రత్యేక సైన్యం యొక్క ముఖ్య విధి నదుల అనుసందానమే అని ఇప్పటికే ఊహించి ఉంటారు.

ఉన్న సైన్యం తీవ్రవాదుల అనచి వేత , పాక్,చైనా,లంక తలనొప్పులతో తలబడేందుకే సరిపోతుంది. ఈ పరిస్తితిలో భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీరాన్ని ఐక్యరాజ్య సమితికి అప్ప చెప్పి ,కాశ్మీర్ భద్రతను ఇంటర్నేష్నల్ మిలిటీరికి కేటాయించవచ్చు. పెద్దన్న అమెరికాతో మాట్లాడుకొని లంక మీద దండెత్తి తమిళ ఈలాన్ని ఏర్పాటు చేయవచ్చు. పాక్ దేశానికి సైతం ఆపరేషన్ ఇండియా 2000 తరహాలో ఒక పధకం రూపొందించి ఇచ్చి దాని అమలుకు సహకరిస్తే ప్రపంచ రాజకీయాల్లో పాక్ మన పక్షం వహించి తీరుతుంది.ఈలం మనకు ధక్షిణాన రక్షణగా ఉంటుంది .ఇవన్ని చేస్తే ఈ ప్రత్యేక సైన్యం మాట మర్చి పోయి ఉన్న సైన్యంతోనే నదుల అనుసందానం చేపట్ట వచ్చు.

ఇంతకీ ప్ర.సైన్యంచే నదుల అనుసందానం గావిస్తే జరుగగల శుభ పరిమాణాలేమిటొ మీరే ఊహించుకొండి. నాకు బ్లాగండి(వ్రాయండి)

 

RTS Perm Link

December 12th, 2008 at 2:34 am
3 Responses to “పది కోట్ల మంది నిరుధ్యోగులతో ప్రత్యేక సైన్యం”
  1. 1

    [...] పదికోట్ల మంది నిరుద్యోగులతో సైన్యాన

  2. 2
    swamy7867 Says:

    Is it good or not?

  3. 3

    [...] [...]