నేనెవరు..?
భావాల తోటల్లో పదపుష్పాలని సేకరించి దండగా కూర్చే మాలిని నేను.స్నేహం కోసం ఈ ప్రపంచాన్ని చుట్టే విహారిని నేను.భావంతో మీ హ్రుదయాన్ని బందీచేయాలనే స్వార్ధం నాది.నేనొక బింధువు, మీ స్నేహమనే సింధువులో ఒదిగిపోవాలని.
నీవు నడచిన దారి నందనం
నీ పాదాల క్రింది మన్ను చందనం,
మరుజన్మకు కరుణిస్తే ఈక్షణమే మరణిస్తా
ఈజన్మకు కరిణిస్తే చితినుండి లేచొస్తా
అనే అద్భుతమైన భావాలని కురిపించి నాహ్రుదయాన్ని అనందంతో,స్పూర్తితొ నింపి నాకు ప్రేరణగా నిలచిన భావకులకు సదా ఋణపడి ఉన్నాను- శ్రీనివాస్ ప్రభు
