hello

నమస్తే నేనొక సగటు ఆంధ్రుడిని నా మనసులోని ఆలోచనలను నా తొటి మనసులతో పంచుకోవడానికి ఈ బ్లాగు ఎంచుకున్నాను ఇందులొ అన్ని విషయాలు ఆలోచనలు పొందుపరుస్తాను

నా ప్రశ్న అల్లా ఒక్కటే మనము ఎటు వెళ్తున్నాము? ఏమయి పోతున్నాము? మీ సమయములో కొద్దిగ మనందరికోసం కేటయించి నన్ను ప్రోత్సహించండి
మీ రామేశ్

Leave a Reply