ఈ రాజకీయాలలొ మనమేమీ మార్పు తేలేమా? ఇలా ఎ౦తకాల౦ మన ఇ౦ట్లోనే మన౦ భయ౦ భయ౦గా ఎప్పుడు ఛస్తామో తెలియక ఎలా ఛస్తామో తెలియక ఎ౦తకాల౦?
This entry was posted
on Saturday, September 8th, 2007 at 4:07 am and is filed under Uncategorized.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
ఎంతకాలం???
మనకి తెలివి వచ్చేంతవరకు!!
మన కళ్ళు మనవేలుతోనే పొడిపించుకుని, అప్పుడు నావేలుతో నాకన్నేపొడిచారు అని తెలుసుకున్నప్పటివరకూ!!
ఎవరో రావాలి, నా బతుకుని బాగుచేయాలి అని అనుకోవటం ఆపి, నా బతుకుని నేనే ఎందుకు మార్చుకోకూడదు అని అనుకునే వరకూ!
కుల గజ్జికి తైలం కొనుక్కునే వరకూ!
వోటు ని అమ్ముకోకుండా సొంతగా ఆలొచించి వేసేంతవరకూ!
నేనొక మనిషిని, ఇకనైనా మనిషిలా బతుకుతా అని తెలుసుకునేంతవరకూ
hi prajalaara,
nuvvante emito nee power emito thelusukoni money ki mandhu ku dhasoham avvakundaa vichakshana kaligi manchi leader nu ennukoni paripaalana sakramamugaa naichetatlu chuse bhadhyatha citizen gaa mana bhujaalapaina vesukontaamo appudu maarpunu aasinchagalam.
otherwise ilaage kulli kulli chastuu………………..vundaali.
o.k bye