ఈ రాజకీయాలలొ మనమేమీ మార్పు తేలేమా? ఇలా ఎ౦తకాల౦ మన ఇ౦ట్లోనే మన౦ భయ౦ భయ౦గా ఎప్పుడు ఛస్తామో తెలియక ఎలా ఛస్తామో తెలియక ఎ౦తకాల౦?
etu velthunnamu.. emaipothunnamu
September 8th, 2007 by sreerameshSeptember 8th, 2007 by sreeramesh
హైదరబాదు శ్మశానము అవ్వడానికి కారణమెవ్వరు? పోలీసులను తప్పుపట్టి ఊరుకు౦దామా? పోయిన ప్రాణాలకు ఎవరు సమాధాన౦ చెబుతారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు / వహి౦చాలి? మీ ఉద్దేశ్యము ఏమిటి? కారకులు ముస్లిములా? అదే నిజమైతే పాకిస్తాన్ ప్రసా౦త౦గా ఉన్డాలి కదా? కేవలము రాజకీయమే కారణ౦ ఐతే అలా౦టి రాజకీయాలు మనకు అవసరమా?
hello
September 8th, 2007 by sreerameshనమస్తే నేనొక సగటు ఆంధ్రుడిని నా మనసులోని ఆలోచనలను నా తొటి మనసులతో పంచుకోవడానికి ఈ బ్లాగు ఎంచుకున్నాను ఇందులొ అన్ని విషయాలు ఆలోచనలు పొందుపరుస్తాను
నా ప్రశ్న అల్లా ఒక్కటే మనము ఎటు వెళ్తున్నాము? ఏమయి పోతున్నాము? మీ సమయములో కొద్దిగ మనందరికోసం కేటయించి నన్ను ప్రోత్సహించండి
మీ రామేశ్