ఎన్నికల(ల) వేళ..
ఎప్పుడూ నీ గొడవేనా..
సమకాలీనం, సామాజిక స్పృహ అంటే.. ఆడవారి కష్టాలు, కన్నీళ్లేనా, మరేమీ లేదా..
అసలు నువ్వు వ్రాస్తున్నవి వాస్తవాలా, కల్పితాలా..
అచ్చం ఇలాగే కాకున్నా, ఇంచుమించు ఇలాంటివి నా కుటుంబ సభ్యులు, పరిచయస్తుల నుండి నేను ఎదుర్కొన్నాను. సరే, శైలితో పాటు బా(వా)ణి కూడా మారుద్దామని, మారాలని చేసే ప్రయత్నంలో భాగంగా “ఎన్నికల(ల) వేళ..” అంటూ కొత్త పల్లవినందుకోబోతున్నాను.
బొత్తిగా పరిచయంలేని రాజకీయాల్లో తలదూర్చబోతున్నాను. అయితే ఒకటి – నా వ్రాతల్లో ఎలాంటి వ్యక్తిగత అభిమానం, ద్వేషం ఉండవని మాత్రం హామీ ఇవ్వగలను.
‘శ్రీచరితం’ మాధవుడు!!
Excellent.I really appreciate all these points, and I agree completely…