ఈ బ్లాగు అనుకోకుండా సృష్టింపబడింది.
నాకులాగే చాలామంది స్నేహితులు వుద్యోగ భాద్యతలలొ పడి, చాలా వరకు తెలుగు చదవడం మానేశారు.నెట్ లో తెలుగు బ్లాగులు చూస్తుంటే ,మన కళాశాల రోజుల్లొ వివిధ విషయాల పై చేసుకొన్న వాదోపవదాలు, రాసుకొన్న ఆశు, భావ కవిత్వాలు…. ఇలా చాలా… చాలా.. గుర్తుకొస్తున్నాయి కదా… అందుకే.. ఈ బ్లాగు…
మిత్రులారా… మీ అందరికి ఇదే నా స్వాగతం… రండి మీ అభిప్రాయలు, ఆలోచనలు అందరితో పంచుకొండీ…
మూగ కొయిలేంటీ.. ఇలా పలకడమేంటని ఆశ్చర్యపోకండి…
ఇక్కడ మిమ్మల్నెవరిని ఆపరు.. మీకు అనంతమైన స్వేఛ్చ వుంది.. ఏవిధమైన విషయసంబంధమైనా మీ అభిప్రాయల్ని స్వేఛ్చగా వెలువరించవచ్చు..
రండి మాటలాడుకొందాం….
చూద్దాం.. ఇది ఎంతవరకు కొనసాగుతుందో…
Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.
పేరు బాగుంది,
అలా మూగ అని చెప్పి మరళా వ్రాయరా ఏమిటి?
మిత్రమా…
చాలా సంతొషం.ఇప్పుడే బ్లాగు సృష్టించు కొన్నాను, అంతాలోనె నీనుండి సమాధానం. చాలా సంతోషం… ఇలాంటి వుత్తర ప్రత్యుత్తరాలు మరిన్ని అశిస్తూ…
మీ ప్రియమిత్రుడు
సతీష్