Aug 29 2012

నా అక్షర ఆవాహన

Published by

తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రసాదం లా అందించినట్టు మీరు భావిస్తే..
తెలుగు- వెలుగు మాస పత్రిక కు రచనల రూపం లో తెలియజేయండి.
నా ప్రయత్నం ఫలించినట్టే. మీ స్పందనలకై .. ఎదురుచూస్తూ..

RTS Perm Link

5 responses so far

5 Responses to “నా అక్షర ఆవాహన”

  1. padmarpitaon 29 Aug 2012 at 11:48 PM

    ప్రతి అక్షరం ఆణిముత్యంలా అగుపిస్తుంటే….
    పదాల వేటలో పద్మార్పిత పలాయనమైతే….
    వ్యాఖ్యిడలేని వేళ్ళు కీబోర్డ్ పై వణుకుతుంటే….
    మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినంధిస్తున్నానంతే!

  2. SKYon 06 Sep 2012 at 10:04 AM

    ముద్రణ లో నిడివి సర్దుబాటు నిమిత్తం..

    లుప్త శిల్పమై.. పైన.. 2lines.
    విశ్వనాథుని కల్పవృక్షం కింద సేదతీరుతూ..
    కృష్ణశాస్త్రి మందారమారుతాన్ని ఆస్వాదించేనాటికి నాది ప్రౌఢ వయస్సు ….

    తొలగించాల్సివచ్చిన భాగం: మొదటి కాలమ్ తరువాత..

    ప్రేయసి పెదవులపై ప్రణయ వేదాన్ని
    తాపసి ఉచ్వాస-నిశ్వాసల ప్రణవ నాదాన్ని
    కవికలం పడేటి ప్రసవ వేదనని..
    భావం అంతర్వాహిని గా అక్షర ఆలాపనల త్రివేణీ సంగమాన్ని..
    పక్షినై వినీలాకాశంలో చేస్తున్న ప్రదక్షిణాన్ని..
    చక్షుబంధిత ధర్మదేవతకు ప్రత్యక్ష సాక్షిని.. నేనక్షరాన్ని.

    ఇంకో ౩ వరుసలు తొలగించాననుకోండి.. ప్రస్తుతానికి ఇది పరిపూర్ణం.
    “బాగా రాశావు” అని అంటున్నారు గానీ.. విషయ విశ్లేషణ చెయ్యరారె! మిత్రులెవరైనా..
    శ్రమ మరచి ఆనందించేవాడిని కదా!! 🙁

  3. కౌటిల్యon 31 Oct 2012 at 9:11 PM

    సతీష్ గారూ! విషయ విశ్లేషణ చేసేటంత పాండిత్యం లేదుగానీ, ముచ్చటగా మూడుమాటలు చెప్తాను…….
    ౧) బ్లాగులు చదవడం ఆపి నెలలయ్యిందో, ఏళ్ళయ్యిందో గుర్తులేదుగానీ, మళ్ళా మంచి బ్లాగు చూశాను, చదివాను అనిపించింది.

    ౨) మీ పదప్రయోగాల్లో మంచి ప్రౌఢి ఉంది, భావనల్లో చిక్కదనం ఉంది.

    ౩) ఉన్న అక్షరాలు చక్కగా ఉన్నాయి, తొలగించినవి ఇంకా బహుసొబగుగా ఉన్నై…. కాని, విశ్వనాథవారూ, కృష్ణశాస్త్రీ ఏం పాపం చేసుకున్నారో, వారి గురించి మాటాడిన మీ అక్షరానికి గొంతు నొక్కుకుపోయింది, ఎడిటింగ్ హస్తాల్లో…. అది కాకతాళీయమో లేక కుంచితభావమో….

  4. SKYon 31 Oct 2012 at 10:55 PM

    tappu naadey kouteelya garu! jnapakaM tappindi. 17 eyLLa taruvaata recollect cheysukuni raasinanduku..

  5. Padmapadmapvon 16 Jun 2019 at 3:05 PM

    అక్షర ఆవాహన బాగుంది..!💐విషయ విశ్లేషణ,చేసేఅంత పరిజ్ఞానం మాకు తక్కువ!నాకు బాగా నచ్చింది సర్!కవిత👌.

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa