Sep 27 2012

తెలుగు వెలుగు మాస పత్రిక Online Flip book

ప్రవాసాంధ్ర మిత్రుల కోసం..
ఈనాడు వెబ్ సైట్ లో లభ్యం

లింక్: http://crm.eenadu.net/teluguvelugu/

తెలుగు నేల పై ఉన్న చదువరులు
బహుశా ఈపాటికే తొలి సంచిక చూసి/చదివి ఉంటారు
మలి సంచిక మార్కెట్ కి వచ్చేస్తుంది.
ఈ పుస్తకం మీరింకా కొనకపోతే ఓ చారిత్రిక మార్పు లో భాగం కానట్టే.
కావాలనుకుంటే ఈనాడు ఏజెంట్ ను అడగండి.

RTS Perm Link

2 responses so far

2 Responses to “తెలుగు వెలుగు మాస పత్రిక Online Flip book”

  1. BVV Prasadon 28 Sep 2012 at 11:30 AM

    సతీష్ గారూ, తెలుగువెలుగు లింక్ చాలా బాగుంది. ప్రింట్ పుస్తకం చూస్తున్నట్టే ఉంది. ఒక సమస్య కనబడింది. కావలసిన పేజీకి సరాసరి వెళ్ళటం కష్టంగా ఉంది. ప్రింట్ బుక్ లాగే పేజీలు తిప్పుతూ వెళ్ళాలి. అది మినహా, ఈ ఫైల్ ఫార్మాట్ ఆశ్చర్యం కలిగించింది.

  2. SKYon 28 Sep 2012 at 1:24 PM

    మిత్రమా .. ఇంటర్నెట్ విభాగానికి తెలియపరిచాను

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa