Apr 26 2013

తెల్లకాగితం పుస్తకావిష్కరణ

Published by at 8:09 PM under my social views


ఈరోజు ఈనాడు జర్నలిజం స్కూల్ లో ఆర్వీ రామారావు గారి షష్టిపూర్తి, తెల్లకాగితం పుస్తకావిష్కరణ వేడుకగా జరిగాయి.
ఫోటోలో కనిపిస్తున్నవారు..
శ్రీ ఎల్.వి ఎన్. పట్నాయిక్, అభినవ పెద్దన యరాప్రగడ రామమూర్తి, తెల్లకాగితం కవి యశస్వి సతీష్, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ శ్రీ మానుకొండ నాగేశ్వర రావు, షష్టిపూర్తి దంపతులు, పుస్తక ఆవిష్కర్త శ్రీ ఆర్వీరామారావు, శ్రీమతి శారద, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, కథా సంపాదకులు వాసిరెడ్డి నవీన్, సీనియర్ పాత్రికేయులు ఏ ఏవి ప్రసాద్.

RTS Perm Link

3 responses so far

3 Responses to “తెల్లకాగితం పుస్తకావిష్కరణ”

  1. kanistaon 29 Apr 2013 at 2:16 PM

    రాసిన వాడు రాక్షసుడు (రక్షించేవాడు)
    ఆవిష్కర్త అఖండుడు
    మిగిలిన వారు మహామహులు
    చూచితరించిన నాబోటివాడే ఆనందపరవశుడు

  2. Anilon 29 Apr 2013 at 2:23 PM

    HeArTy CoNgRaTuLaTiOnS SiR…

    Joined in the Writers Club.
    Maa Sateesh garu kuda kavi aiypoyaru ani garvanga vundi.

    Wishing you to write more books to be understood even by the people like me…

  3. B.Ravi kumar(EJS 2012 April Batch)on 29 Apr 2013 at 7:57 PM

    Mee kalam nunchi marenno kavithalu jaaluvaarali…Ee prayaanam nirantharam konasaaginchalani manaspuurthiga korukuntuu…

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa