Apr 20 2013

రెండ్రోజుల ముందుగానే..

22 ఏప్రిల్ 2004 న పెళ్ళాడినందుకు
22 ఏప్రిల్ 2005 న మా బాబు పుట్టాడు..
అన్నప్రాశన రోజున కలం పట్టాడు.. నేనాగలేక..
ఆ కలం లాగేసుకుని.. తెల్లకాగితం మీ ముందు పెట్టాను.

ఓ విధీ..♪♫ ♪ ♪♫ ♪♫
ఓ విధీ..♫ ♪ ♫♪♫ ♪♫ ♪♫ ♪ ♪♫♫ ♪ ♫ ♪♫ ♪♫ ♪♫ ♪♫ ♪♫

RTS Perm Link

3 responses so far

3 Responses to “రెండ్రోజుల ముందుగానే..”

  1. kanistaon 20 Apr 2013 at 8:31 PM

    ఆఫీసర్ ఉద్యోగం బోరుకొట్టి కలం పట్టా నేను
    వరంలా భావించి గరంగా రాసాను…
    కలంతో రాసిన కథెంతో బాగుంది
    భుజ బలం ముందు బాధంతా కలందే అయింది
    తొక్కేసిన బలం కక్కేసిన కలం
    పిచ్చెక్కిన బుర్ర తిక్కెక్కెను మళ్లా
    కసిపుట్టెను తిరిగి జీవితాశ పెరిగి
    పెరిగెను గెలుపుపై ఆరాటం
    చేశాశా పోరాటం
    హహహహ్హా మెదలైంది ప్రస్థానం…
    కాదు కాదు తిరిగి మెదలైంది ప్రస్థానం
    సాధించా విశిష్ట స్థానం
    ఎప్పటికీ నీదే కదా నా గురుస్థానం….

  2. karthik reddyon 20 Apr 2013 at 9:43 PM

    nice-:)

  3. ..nagarjuna..on 21 Apr 2013 at 9:43 AM

    హహ్హహ్హ… ఆఖర్లో ఆగిపోయారేం,
    …. విచిత్రాల నిధి, వింత కథల సారధి 🙂

Trackback URI | Comments RSS

Leave a Reply

*

RTSMirror Powered by JalleDa